Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Actress: స్టార్ హీరోయిన్ పై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు!

Actress: స్టార్ హీరోయిన్ పై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు!

  • August 3, 2023 / 10:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: స్టార్ హీరోయిన్ పై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా “శ్రీ” అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటిస్తూ హిట్లు ప్లాప్లు అంటూ తేడా లేకుండా సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోయిన్గా మారిపోయిన తమన్నా .. ప్రెసెంట్ ఎలాంటి పాత్రలో నటిస్తుందో తెలిసిందే . ఆమె నటించిన సినిమాలు హిట్ అయినప్పటికీ .. ఆమె పాత్రకు ఏ మాత్రం గుర్తింపు లభించడం లేదు .

దానికి కారణం తమన్నా కూరలో కరివేపాకు లాంటి పాత్రలను చూస్ చేసుకోవటమే కారణమంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు . ఈ మధ్యకాలంలో తమన్నా నటించిన ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆమెకు పేరు తీసుకురాలేదు . అన్నిట్లో ఏదో ఉన్నాది అంటే ఉన్నాది.. అన్న పాత్రలు చేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే తమన్నా కూరలో కరివేపాకు.. ఆటలు అరటిపండు అంటూ జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. భోళా శంకర్ సినిమాలో కూడా తమన్నా క్యారెక్టర్ ఏం ఉండదని ..

కేవలం గ్లామరస్ పరంగా కోసమే ఆమెను పెట్టారని తెలుస్తుంది . ఈ క్రమంలోనే తమన్నా ఎన్ని సినిమాల్లో నటించినా.. ఏ రేంజ్ లో హిట్ అయినా..ఆమె బిస్కెట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు వెబ్ సిరీస్ లో ముద్దులు పెట్టుకో అంటూ పిచ్చి సజెషన్స్ ఇస్తున్నారు . దీంతో తమన్నా పేరు ఇండస్ట్రీలో మరోసారి ట్రోలింగ్ కి గురవుతుంది..!! ప్రస్తుతం తమన్నా రజనీకాంత్ తో జైలర్ సినిమాలో చేసింది..

ఈ సినిమా నుంచి నువ్వు కావాలయ్యా అంటూ వచ్చిన సాంగ్ ఇప్పటికే హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఆగస్టు 10న ధియేటర్లల్లో సందడి లో రానున్నది. అలాగే చిరంజీవి సినిమా భోళోశంకర్ సినిమాలో కూడా చేస్తుంది..ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల మందుకు రాబోతోంది. ఈ రెండు సినిమాతో (Actress) తమన్నా టాలీవుడ్ లో హిట్ కొడుతోందా అని చూడాలి..

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tamannaah Bhatia

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

22 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

1 day ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

22 hours ago
Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version