Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Devara: షార్క్ ఫైట్ సీక్వెన్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది.!

Devara: షార్క్ ఫైట్ సీక్వెన్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది.!

  • September 10, 2024 / 05:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: షార్క్ ఫైట్ సీక్వెన్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది.!

దేవర (Devara) ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయ్యింది. ముంబైలో భారీ ఈవెంట్ నిర్వహించి విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ (Jr NTR)  డబుల్ రోల్, సైఫ్ అలీఖాన్  (Saif Ali Khan) విలనిజం, జాన్వీకపూర్  (Janhvi Kapoor)  అందం & అనిరుధ్ (Anirudh Ravichander)  నేపథ్య సంగీతానికి విశేషమైన అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. ఇంత బజ్ క్రియేట్ చేసిన ఈ ట్రైలర్ లో ఒక్క విషయం మాత్రం ఎందుకో ఆడియన్స్ కు నచ్చడం లేదు, అదే గ్రాఫిక్స్.

Devara

ముఖ్యంగా ట్రైలర్ లో కనిపించే బాంబ్ సీక్వెన్స్ & షార్క్ ఫైట్ సీక్వెన్స్ గ్రాఫిక్స్ చాలా పేలవంగా కనిపిస్తున్నాయి. వందల కోట్ల రూపాయల బడ్జెట్ అని వేసిన చాటింపుకి ఆ రెండు షాట్స్ కి ఏమాత్రం సింక్ అవ్వడం లేదు. అయితే.. కేవలం ట్రైలర్ లో కనిపించిన రెండు సెకండ్ల విజువల్స్ తో ఫైనల్ ప్రోడక్ట్ అనేది గెస్ చేయలేం కానీ, మంచి హైప్ క్రియేట్ చేయాల్సిన ట్రైలర్ లో సదరు షాట్స్ ఉండడం కొంచెం మైనస్ అనే చెప్పాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యాక్సిడెంట్ పాలైన రష్మిక.. ఏమైందంటే?
  • 2 మరో స్టార్ కపుల్ కూడా విడాకులు ప్రకటించేశారు..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఎందుకంటే పాన్ ఇండియన్ రిలీజ్ అనుకున్నప్పుడు ప్రతీ విషయం చిన్న ఫ్రేమ్ అయినా కూడా చాలా పక్కాగా ఉండాలి లేకపోతే నవ్వుల పాలు అవ్వడం ఖాయం. మరీ ముఖ్యంగా ట్రైలర్ లో ఆ షార్క్ చేప చూడ్డానికి ఏదో డాల్ఫిన్ లా ఉందని సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రోల్స్ మొదలయ్యాయి. మరి ఈ విషయాన్ని దేవర (Devara) బృందం కాస్త సీరియస్ గా తీసుకొని చిన్నపాటి కరెక్షన్స్ చేసే అవకాశం ఏమైనా ఉందా లేక పెద్దగా టైమ్ లేదు కాబట్టి అలానే ఉంచేస్తారా అనేది తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.

ఇకపోతే.. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న “దేవర”లో (Devara) ఎవరూ ఊహించని ఓ ట్విస్ట్ ఉందని, అది ఒక స్పెషల్ ఎంట్రీ అని సమాచారం. మరి ఆ స్పెషల్ ఎంట్రీ ఎవరిదో తెలియాలంటే కూడా విడుదల వరకు వేచి చూడాల్సిందే!

దేవర’ బ్రతికున్నాడా? చనిపోయాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

4 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

5 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

17 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

7 mins ago
KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

1 hour ago
హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

2 hours ago
FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

3 hours ago
Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version