Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

  • June 9, 2025 / 04:18 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీలకి మంచి క్రేజ్ ఉంది. ట్రేడ్లో కూడా వీటికి మంచి గిరాకీ ఏర్పడింది. 2010 నుండి ఈ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చే సినిమాలు అన్నీ మంచి విజయాలు అందుకుంటున్నాయి. కామెడీ ప్రధానంగా వీటి సీక్వెల్స్ తీస్తున్నారు. ఇప్పటికీ ఈ ఫ్రాంచైజీ లో భాగంగా 5 సినిమాలు వచ్చాయి. అన్నీ మంచి విజయాలు అందుకున్నాయి. కామెడీ, యాక్షన్ కామెడీ, రొమాంటిక్ కామెడీ, థ్రిల్లర్ కామెడీ.. ఇలాంటి అదనపు ఆకర్షణలతో వీటి సీక్వెల్స్ తీస్తున్నారు.

Housefull 5

అయితే కామెడీ పేరు చెప్పి గ్లామర్ డోస్ విషయంలో ఇప్పటివరకు శృతి మించింది లేదు. కానీ లేటెస్ట్ గా వచ్చిన ‘హౌస్‌ఫుల్ 5’ (Housefull 5)  విషయంలో మాత్రం లెక్కలు మారిపోయాయి. ఇందులో అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగానే ఉన్నాయి. ‘హౌస్ ఫుల్ 5’ లో అక్షయ్ కుమార్ (Akshay Kumar), అభిషేక్‌ బచ్చర్‌ (Abhishek Bachchan), రితేశ్‌ దేశ్‌ముఖ్‌ (Riteish Deshmukh), సంజయ్‌ దత్‌(Sanjay Dutt), నానా పటేకర్, జాకీ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez), నర్గీస్‌ ఫక్రీ ( Nargis Fakhri), సోనమ్‌ భజ్వా (Sonam Bajwa), జానీ లివర్.. వంటి బాలీవుడ్ స్టార్లు నటించారు.

Shocking trolls on Housefull 5 movie scenes

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇలాంటి బోల్డ్ బ్యాచ్ ఉన్నప్పుడు గ్లామర్ తగ్గుతుందా? అస్సలు తగ్గలేదు. పైగా నిమిషం గ్యాప్లో 5,6 డబుల్ మీనింగ్ డైలాగులు వచ్చి వెళ్తూ ఉంటాయి. సౌత్ సినిమాలపై కొంతమంది బాలీవుడ్ స్టార్స్ గతంలో చాలా నెగిటివ్ కామెంట్స్ చేశారు. ‘విమెన్ ని అబ్జెక్ట్‌ లా చూపిస్తాయి సౌత్ సినిమాలు’ అనే ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు చేస్తుంది ఏంటి? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ‘హౌస్ ఫుల్ 5’ కి సంబంధించిన అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా.!

శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Bachchan
  • #Akshay Kumar
  • #House Full 5 A & B
  • #Housefull 5
  • #Riteish Deshmukh

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

20 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

24 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

2 days ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version