Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Salman Khan: సల్మాన్ ఖాన్ డాన్స్ వల్ల ట్రెండ్ అవుతున్న ‘నైయో లగ్దా’ సాంగ్!

Salman Khan: సల్మాన్ ఖాన్ డాన్స్ వల్ల ట్రెండ్ అవుతున్న ‘నైయో లగ్దా’ సాంగ్!

  • February 16, 2023 / 11:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan: సల్మాన్ ఖాన్  డాన్స్  వల్ల ట్రెండ్ అవుతున్న ‘నైయో లగ్దా’ సాంగ్!

సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా ‘కిసీ క భాయ్ కిసీ క జాన్’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న ఈ బాలీవుడ్ మూవీ.. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వీరం’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది. ‘వీరం’ తెలుగులో ‘కాటమరాయుడు’ గా రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఇక ‘కిసీ క భాయ్ కిసీ క జాన్’ నుండి ‘నైయో లగ్దా’ అనే పాట వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయ్యింది. హిమేష్ రేష్మియా సంగీతం అందించిన ఈ పాట వినడానికి బాగుంది.

వాలెంటైన్స్ డే మూడ్ కు తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఉంది ఈ పాట. అయితే విజువల్ గా మాత్రం భయంకరంగా ట్రోల్ అయ్యింది. ఎందుకంటే ఈ పాటలో సల్మాన్ ఖాన్ డాన్స్ కొంచెం ఆడ్ గా ఉంది. అందుకే ట్రోలర్స్ కు ఫీస్ట్ అయిపోయింది. ఈ పాటలో సల్మాన్ ఖాన్ చేసింది డాన్స్ కాదని జిమ్ లో చేసే ఎక్సర్ సైజ్ మూమెంట్స్ అని కొందరు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. రెజ్లింగ్ నేపథ్యంలో రూపొందిన అమీర్ ఖాన్ దంగల్ చిత్రానికి ఈ పాటలో సల్మాన్ వేసిన స్టెప్పులు కరెక్ట్ గా సరిపోతాయని కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

‘నిజానికి సల్మాన్ ఖాన్ డాన్స్ లో చాలా వీక్. పైగా 58 ఏళ్ల వయసు. అన్నీ ఎలా ఉన్నా అందరికీ అన్నీ రావాలని రూల్ ఏమీ లేదు.అదే ఫైట్స్ లో అయితే సల్మాన్ ఖాన్ దుమ్ము దులిపేయడా’ అంటూ ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde
  • #Salman Khan

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

trending news

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

2 hours ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

2 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

4 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

4 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

10 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

11 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version