Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR, Buchi Babu: తారక్ బుచ్చిబాబు కాంబో విషయంలో జరిగేది అదేనా?

Jr NTR, Buchi Babu: తారక్ బుచ్చిబాబు కాంబో విషయంలో జరిగేది అదేనా?

  • February 7, 2023 / 11:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Buchi Babu: తారక్ బుచ్చిబాబు కాంబో విషయంలో జరిగేది అదేనా?

తారక్ బుచ్చిబాబు కాంబో మూవీ గురించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. బుచ్చిబాబు తారక్ కు అద్భుతమైన కథ చెప్పారని అయితే సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు తారక్ కు నచ్చకపోవడంతో ఈ కాంబోలో మూవీ వాయిదా పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది. ప్రస్తుతం చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. అయితే అమిగోస్ మూవీ ఈవెంట్ కు బుచ్చిబాబు కూడా హాజరైన సంగతి తెలిసిందే.

ఈ ఈవెంట్ కు బుచ్చిబాబు హాజరు కావడంతో తారక్ బుచ్చిబాబు కాంబో మూవీ ఆగిపోలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తారక్ ఇప్పటికే ఓకే చెప్పిన ప్రాజెక్ట్ లను వేగంగా పూర్తి చేసి బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు. తారక్ బుచ్చిబాబు కాంబో మూవీకి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రావచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కాంబో కోసం తారక్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తారక్ ప్రస్తుతం కొరటాల శివ కాంబో మూవీపై దృష్టి పెట్టారు. ఈ సినిమా కోసం తారక్ బరువు తగ్గుతున్నారు. మరో 40 రోజుల తర్వాత ఈ సినిమా షూట్ మొదలు కానుందని సమాచారం అందుతోంది. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. తారక్ కొరటాల శివ కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కొరటాల శివ ఈ సినిమాలో ప్రతి పాత్ర ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా రెమ్యునరేషన్ల కోసమే 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఖర్చవుతోందని తెలుస్తోంది. 250 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల వరకు ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతుండగా ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Buchi Babu Sana
  • #Director Buchi Babu
  • #Jr Ntr
  • #NTR

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

2 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

3 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

7 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version