Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఆర్ ఆర్ ఆర్ గురించి మరిన్ని విషయాలు పంచుకున్న శ్రియా..!

ఆర్ ఆర్ ఆర్ గురించి మరిన్ని విషయాలు పంచుకున్న శ్రియా..!

  • September 13, 2020 / 08:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆర్ ఆర్ ఆర్ గురించి మరిన్ని విషయాలు పంచుకున్న శ్రియా..!

మోస్ట్ అవైటెడ్ ఆర్ ఆర్ ఆర్ ఎప్పుడు థియేటర్స్ లో దిగుతుందా అనే ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొని ఉంది. బాహుబలి లాంటి ఇండియన్ బ్లాక్ బస్టర్ తరువాత రాజమౌళి నుండి వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి. టాలీవుడ్ కి చెందిన ఇద్దరు టాప్ స్టార్స్ ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించడం కూడా మరో విశేషం అని చెప్పాలి. మరి ఇన్ని ప్రత్యేకతలున్న ఆర్ ఆర్ ఆర్ విడుదల లేటవడం ప్రేక్షకులను కొంత నిరాశకు గురిచేస్తుంది.

కాగా హీరోయిన్ శ్రియా శరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇది వరకే శ్రియా బయటపెట్టడం జరిగింది. ఆర్ ఆర్ ఆర్ లో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ కి జంటగా ఆమె కొద్దినిమిషాల కేమియో రోల్ చేస్తుంది. కాగా ఈ పాత్రపై తాజా ఇంటర్వ్యూలో శ్రియా మరింత స్పష్టత ఇచ్చారు. నిడివి తక్కువ కావడంతో పాటు కేవలం అజయ్ దేవ్ గణ్ తో మాత్రమే శ్రియాకు సన్నివేశాలు ఉంటాయట.

ఎన్టీఆర్, చరణ్ లతో ఆమెకు ఎటువంటి కాంబినేషన్ సన్నివేశాలు ఉండవని ఆమె చెప్పడం జరిగింది. దీనితో శ్రియా పాత్రపై ఒక క్లారిటీ వచ్చింది. ఇక 2005లో వచ్చిన ఛత్రపతి మూవీ తరువాత రాజమౌళితో పనిచేయడం గొప్ప అనుభూతిని పంచిందని శ్రియా తెలిపారు. త్వరగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తై థియేటర్స్ లో విడుదల కావాలని ఆమె కోరుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ లో ఆమె షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ ఇంట్లో అభిజీత్‌ లాంటోడు ఉండాల్సిందే!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #NTR
  • #Rajamouli
  • #Ram Charan
  • #RRR Movie. Jr NTR

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

59 mins ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

2 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

22 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

23 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version