Shriya: స్నానం చేస్తున్న వీడియోను షేర్ చేసిన శ్రీయ..ఈసారి అంతకు మించి..!

ఒకప్పుడు స్టార్స్ గా రాణించిన హీరోయిన్స్ అంతా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. వారిలో గ్లామర్ షో చేసే బ్యాచ్ చాలా తక్కువ. కానీ శ్రీయ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. ఆమె స్టార్ గా ఉన్న రోజుల్లో కంటే ఇప్పుడు ఎక్కువ గ్లామర్ షో చేస్తుంది శ్రీయ. బహుశా శ్రీయ విదేశీయుడు ఆండ్రూ కోశ్చీవ్ ను పెళ్లాడడం వల్ల అయ్యుంటుంది అని అంతా చెబుతుంటారు. పైగా అతనితో బహిరంగంగానే లిప్ లాక్ లు ఇస్తూ, రొమాన్స్ చేస్తూ తిరుగుతూ ఉంటుంది ఈ బ్యూటీ. ఓ బిడ్డకు తల్లయినప్పటికీ శ్రీయ చేస్తున్న గ్లామర్ షో వర్ణనాతీతం అనే చెప్పాలి.

ఈ మధ్యనే బికినీ ఫోటోల్లో షేర్ చేసి ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడైతే ఏకంగా ఆమె స్నానం చేస్తున్న వీడియోను షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. అయితే ఇది పర్సనల్ వీడియోలో భాగంగా కాదు లెండి ఓ యాడ్ లో భాగంగా షేర్ చేసింది.

వీనస్ స్ప్లాష్ ప్రో టీవీసీ కంపెనీ ఉత్పత్తి అయిన బాత్ వాటర్ హీటర్ కోసం ఒక యాడ్ లో స్నానం చేస్తున్నట్టు బోల్డ్ వీడియోలో పాల్గొంది.ఈ రేంజ్ లో ఏ హీరోయిన్ కూడా ఇంత బోల్డ్ గా చేసి ఉండదు. ఒంటి మీద నూలు పోగు లేకుండా సోయగాలను వలికించింది శ్రీయ. ఈ యాడ్ చూసిన ప్రతి ఒక్కరికీ పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. ఈ వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus