Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Shriya Saran: పబ్లిక్ గా భర్తతో శ్రీయ లిప్ లాక్ లు.. వైరల్ అవుతున్న వీడియో..!

Shriya Saran: పబ్లిక్ గా భర్తతో శ్రీయ లిప్ లాక్ లు.. వైరల్ అవుతున్న వీడియో..!

  • October 26, 2022 / 03:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shriya Saran: పబ్లిక్ గా భర్తతో శ్రీయ లిప్ లాక్ లు.. వైరల్ అవుతున్న వీడియో..!

సీనియర్ స్టార్ హీరోయిన్, శ్రియా సరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్ తో పాటు నార్త్ లో కూడా ఈ బ్యూటీ సత్తా చాటింది. ఒకప్పుడు గ్లామర్ తో ఊపేసిన ఈ బ్యూటీ ఇప్పుడు నటనకు స్కోప్ ఉన్న సినిమాలు చేస్తుంది. ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోలకు భార్య పాత్రలు చేయాలంటే శ్రీయ తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు. పెళ్లి తర్వాత కూడా శ్రీయ టాప్ ఆర్డర్ లో కొనసాగుతుంది అంటే అదే కారణం.

లాక్ డౌన్ టైంలో సైలెంట్ గా ఓ పాపకు జన్మనిచ్చిన ఈ బ్యూటీకి ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది వచ్చిన ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో కూడా ఈమె ఓ ప్రాముఖ్యమైన పాత్రలో నటించి మెప్పించింది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో శ్రీయ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈమె గ్లామర్ ఫోటోలు, భర్తతో గడిపే రొమాంటిక్ వీడియోలు కూడా ఈమె షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది.

తాజాగా ఈమె ముంబైలో నటుడు కృష్ణ కుమార్ హోస్ట్ చేసిన దీపావళి బ్యాష్ పార్టీకి శ్రీయ తన భర్త ఆండ్రూతో కలిసి హాజరైంది. ఎంట్రీ వద్ద ఫోటోలకు ఫోజులిస్తున్న శ్రీయ తన భర్త రాగానే అతని వైపు రొమాంటిక్ లుక్స్ ఇచ్చింది. అప్పుడు ఆండ్రూ లిప్ లాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.

ఇది తెలుసుకున్న శ్రీయ హ్యాపీగా అతనితో పెదాలు కలిపింది. ఫోటో గ్రాఫర్లు వన్స్ మోర్ అనడంతో మళ్ళీ లిప్ లాక్ ఇచ్చుకుంది ఈ జంట. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shriya Saran
  • #Andrei Koscheev
  • #Shriya
  • #Shriya Saran

Also Read

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

related news

Shriya Saran : తన ప్రెగ్నెన్సీ అనుభవాలను పంచుకున్న నటి శ్రియ !

trending news

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

1 min ago
Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

56 mins ago
Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

1 hour ago
Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

18 hours ago
“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

18 hours ago

latest news

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

16 hours ago
Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ఓం శాంతి.. అంచనాలు మిస్ అయ్యాయా?

17 hours ago
Allu Sirish: వెడ్డింగ్ వైబ్స్ లో దుబాయ్‌లో బాలీవుడ్ హంగామా.. నెట్‌వర్కింగ్ వెనక అసలు ప్లాన్ ఇదేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version