Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Shriya Sharma: చీర కట్టులో శ్రియా శ‌ర్మ‌.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Shriya Sharma: చీర కట్టులో శ్రియా శ‌ర్మ‌.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • May 18, 2021 / 07:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shriya Sharma: చీర కట్టులో శ్రియా శ‌ర్మ‌.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె.విజయ్ భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘జై చిరంజీవ’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రంలో చిరంజీవి మేనకోడలు లావణ్య పాత్రలో కనిపించిన క్యూట్ పాప శ్రియా శర్మ ను అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ఆ తర్వాత ఈమె మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘దూకుడు’ అలాగే రాంచరణ్ హీరోగా వచ్చిన ‘రచ్చ’, నాని హీరోగా వచ్చిన ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ వంటి సినిమాల్లో కూడా నటించింది.

అయితే 2014 వ సంవత్సరంలో ‘గాయ‌కుడు’ చిత్రంతో హీరోయిన్ గా కూడా మారింది.ఆ చిత్రంలో ‘బిగ్ బాస్3’ కంటెస్టెంట్ అయిన అలీ రెజా హీరోగా నటించాడు. ఆ సినిమా టైంకి శ్రియా శర్మ వయసు 16 సంవత్సరాలు. ఇక శ్రియా… ‘గాయకుడు’ తో పాటు శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన ‘నిర్మ‌ల కాన్వెంట్’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ఆ తర్వాత ఈమె మరో సినిమాలో కనబడలేదు. గతేడాది ఈమె ఓ సందర్భంలో న‌ట‌న‌తో పాటు లాయ‌ర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది.

న్యాయ‌వాద వృత్తిపట్ల ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టు కూడా ఈమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె వయసు… 24 సంవ‌త్స‌రాలు. ! ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్లను మించి గ్లామర్ గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా ఈమె చీర కట్టులో దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకి నెటిజన్లు ఆకర్షితులు అయిపోయారనే చెప్పాలి.ఇక ఆ ఫొటోతో పాటు మరిన్ని ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Shriya Sharma (@shriyasharma9)

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shriya Sharma
  • #Actress Shriya Sharma
  • #Shriya
  • #Shriya Sharma

Also Read

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

trending news

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

2 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

4 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

20 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

21 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version