Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఫార్మ్ లో లేకపోయినా రెమ్యూనరేషన్ తగ్గడంలేదుగా

ఫార్మ్ లో లేకపోయినా రెమ్యూనరేషన్ తగ్గడంలేదుగా

  • June 17, 2020 / 01:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫార్మ్ లో లేకపోయినా రెమ్యూనరేషన్ తగ్గడంలేదుగా

హీరో శృతి హాసన్ కి ప్రస్తుతం పెద్ద డిమాండ్ లేదు. కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో శృతి సినిమాలను గాలికి వదిలేసి.. ప్రేమికుడితో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. ఆ ప్రేమ మధ్యలో విఫలం కావడంతో మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఐతే ఈ అమ్మడుకి తెలుగు మరియు తమిళ భాషలలో పెద్దగా అవకాశాలు లేవు. ఐతే పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ చిత్రం కోసం ఈమెను తీసుకున్నారు.

వకీల్ సాబ్ మూవీ కథ రీత్యా హీరోయిన్ కి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. కేవలం రెండు మూడు సన్నివేశాలు మరియు ఓ పాటతో ఆమె పాత్ర ముగుస్తుంది. దీనికోసం ఓ ఏడు రోజుల డేట్స్ శృతి ఇవ్వడం జరిగింది. కాగా కేవలం ఈ ఏడు రోజుల షూటింగ్ కోసం శృతి హాసన్ ఏకంగా 70లక్షల రూపాయలు డిమాండ్ చేస్తుందట. వారం రోజుల షూట్ కోసం 70లక్షలు అంటే సామాన్య విషయం కాదు.

Shruti Haasan to join the cast of Pawan Kalyan's Vakeel Saab1

సాధారణ పరిస్థితుల నేపథ్యంలో నిర్మాతలకు ఇది అంత ఇబ్బంది పెట్టే విషయం కాకపోయినా, పరిశ్రమ పీకల్లోతు కష్టాలలో ఉన్నప్పుడు ఇంత భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడం అనేది నిర్మాతకు తలకు మించిన భారమే అవుతుంది. మరి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. దాదాపు వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి కాగా కేవలం 25-30 రోజుల షూటింగ్ మిగిలివుంది. హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #pawan
  • #pawan kalyan
  • #Vakeel Saab
  • #Venu Sriram

Also Read

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

trending news

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

57 mins ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

5 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

18 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

18 hours ago

latest news

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

57 mins ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

2 hours ago
Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

19 hours ago
Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version