Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Shruti Haasan Remuneration: బాలయ్య సినిమాకి శృతికి షాకింగ్ రెమ్యునరేషన్!

Shruti Haasan Remuneration: బాలయ్య సినిమాకి శృతికి షాకింగ్ రెమ్యునరేషన్!

  • November 19, 2021 / 07:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan Remuneration: బాలయ్య సినిమాకి శృతికి షాకింగ్ రెమ్యునరేషన్!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ మధ్యలో గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఈ ఏడాది ‘క్రాక్’ సినిమాతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ ప్రభాస్ ‘సలార్’ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. రీసెంట్ గా బాలయ్య సినిమాలో కూడా నటించడానికి అంగీకరించింది. గోపీచంద్ మలినేని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా ఒప్పుకోవడానికి ముందు శృతిహాసన్ కొన్ని కండీషన్స్ పెట్టిందట. ఏంటంటే.. రెమ్యునరేషన్ గా రూ.2కోట్లు డిమాండ్ చేసింది. నిజానికి శృతి మార్కెట్ అంత లేదు. అయినప్పటికీ నిర్మాతలు ఆమె అడిగినంత మొత్తాన్ని ఇవ్వడానికి రెడీ అయ్యారు. దీంతో పాటు సినిమాలో ఇంటిమేట్ సీన్లలో నటించనని తేల్చి చెప్పిందట. ఎక్కువగా హగ్గింగ్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ పెట్టొద్దని దర్శకనిర్మాతలకు సూచించిందట.

ఆమె చెప్పిన షరతులన్నింటికీ ఒప్పుకుంటేనే కానీ సినిమా సైన్ చేయలేదట ఈ బ్యూటీ. దీన్ని బట్టి సినిమాలో శృతి-బాలయ్య మధ్య రొమాన్స్ పెద్దగా ఉండదనిపిస్తుంది. జనవరి నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని సమాచారం.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Shruti Haasan

Also Read

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

trending news

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

1 hour ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

1 hour ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

16 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

17 hours ago
Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

1 day ago

latest news

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

1 hour ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

2 hours ago
Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

3 hours ago
Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

20 hours ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version