కొత్తబంగారు లోకం’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్వేత బసు ప్రసాద్. ఈ మూవీలో తన అల్లరి చేష్టలు, అమాయకత్వంతో తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక యూత్‌లో తనకి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఈ అమ్మడు నిత్యం తన అందచందాలతో మాయ చేస్తూ రచ్చ చేస్తుంది. ఫొటో షూట్‌లో వయ్యారాలన్నీ ఒలకబోస్తూ.. రెచ్చిపోయింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి