Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » అదితి రావుతో రిలేషన్ గురించి హింట్ ఇచ్చినట్టేనా!

అదితి రావుతో రిలేషన్ గురించి హింట్ ఇచ్చినట్టేనా!

  • October 28, 2022 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అదితి రావుతో రిలేషన్ గురించి హింట్ ఇచ్చినట్టేనా!

సెలబ్రిటీలు ఏ విషయాన్నీ సూటిగా చెప్పరు.. చిన్న హింట్ ఇస్తే చాలు.. ఎవరకి నచ్చినట్టు వాళ్లు వార్తలు అల్లేసుకుంటారు. మీడియా, సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తుంటారు అని వాళ్ల భయం వాళ్లకుంటుంది కదా.. పర్సనల్ విషయాలు పబ్లిక్‌గా షేర్ చేసుకోవాలంటే మాత్రం ధైర్యం ఉండాలి.. టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్య మీనన్.. ప్రెగ్నెన్సీ కిట్ పిక్ పోస్ట్ చేసి జనాలని కన్ఫ్యూజన్‌లో పడేసింది. కట్ చేస్తే, అదే పోస్ట్ మరో మలయాళ నటి పార్వితి కూడా చేయడంతో అదంతా కొత్త సినిమా ప్రమోషన్‌లో భాగమేనని ఊపిరి పీల్చుకున్నారు.

ఇక ఇప్పుడు సిద్దార్థ్ వంతు వచ్చింది. కొన్నాళ్ల క్రితం వరకు అమ్మాయిల కలల రాకుమారిడిగా, లవర్ బాయ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన సిద్ధుకి హీరోయిన్లతో ఎఫైర్స్ నడిపే విషయంలో బాగా అనుభవముంది. సోహా అలీ ఖాన్., సమంత, శృతి హాసన్, హన్సిక లాంటి పలువురు ముద్దుగుమ్మలతో ప్రేమాయణం, బ్రేకప్ వంటి న్యూస్ ఎంతలా స్ప్రెడ్ అయ్యాయో తెలిసిందే. రీసెంట్‌గా సిద్ధార్థ్ చేసిన పోస్ట్ గమనిస్తే.. తను మరో భామతో లవ్‌లో ఉన్నట్టు, ఒక్క పోస్ట్‌తోనే లవ్ కన్ఫర్మ్ చేసినట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరీ, సిద్ధుతో కలిసి ‘మహాసముద్రం’ మూవీలో నటించింది. వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని గుసగుసలు వినిపించాయి. ఆ రూమర్స్ నిజమే అన్నట్టు.. అదితి పుట్టినరోజు సందర్భంగా తనతో తీసుకున్న ఫస్ట్ పిక్ షేర్ చేశాడు సిద్ధు.. ‘‘హ్యాపీ బర్త్‌‌డే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్.. నీ కలలన్నీ సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరకుంటున్నాను’’ అంటూ అదితికి విషెస్ చెప్పాడు.

అయితే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్ అని ఏ యాంగిల్లో అన్నాడో, ఎవరి మనసు దోచిన మహరాణి అన్నాడో అనేది అర్థం కాకపోయినా.. చెప్పీ చెప్పకుండానే, తన లవ్ కన్ఫమ్ చేశాడని అర్థం చేసుకోవచ్చు అనుకోవాలి.. సిద్ధుతో కలిసి బర్త్‌డే సెలబ్రేట్ చేసకోవడానికే అదితి చెన్నై వచ్చిందని సమాచారం.

View this post on Instagram

A post shared by Siddharth (@worldofsiddharth)

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Aditi Rao Hydari
  • #Aditi Rao Hydari

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

8 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

8 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

9 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

9 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

9 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

15 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

15 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

15 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

16 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version