Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ పారితోషికం ఏకంగా ఆ రేంజ్ లో పెరిగిందా?

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ పారితోషికం ఏకంగా ఆ రేంజ్ లో పెరిగిందా?

  • November 13, 2023 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ పారితోషికం ఏకంగా ఆ రేంజ్ లో పెరిగిందా?

సిద్ధు జొన్నలగడ్డ తక్కువ సినిమాలే చేసినా ఆ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. డీజే టిల్లు సక్సెస్ తో తెలుగు రాష్ట్రాల్లో సిద్ధు జొన్నలగడ్డ పేరు మారుమ్రోగింది. ప్రస్తుతం సిద్ధు రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. యంగ్ జనరేషన్ హీరోలలో ఈ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న హీరోలు చాలా తక్కువమంది ఉన్నారు. ప్రస్తుతం సిద్ధు టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తున్నారు. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 9వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ సినిమాతో సిద్ధు ఖాతాలో మరో సక్సెస్ చేరడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. సిద్ధు జొన్నలగడ్డకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. కొందరు మిడిల్ రేంజ్ హీరోలతో సమానంగా సిద్ధు జొన్నలగడ్డ పారితోషికం తీసుకుంటుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సిద్ధు జొన్నలగడ్డ కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే సిద్ధు రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

సిద్ధు (Siddu Jonnalagadda) తనదైన శైలిలో చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతున్నాయి. మల్టీస్టారర్ సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నా సిద్ధు కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. సిద్ధు జొన్నలగడ్డ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఈ స్థాయిలో సక్సెస్ సాధించడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించేలా సిద్ధు జొన్నలగడ్డ అడుగులు వేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సిద్ధు జొన్నలగడ్డ తను హీరోగా తెరకెక్కే ప్రతి సినిమాలో తన మార్క్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిద్ధును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సిద్ధుకు 2024 సంవత్సరం కూడా కెరీర్ పరంగా కలిసిరావాలని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Siddu Jonnalagadda

Also Read

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

trending news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

10 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

12 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

16 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

16 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

17 hours ago

latest news

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

17 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

1 day ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version