Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » సిల్లీ ఫెలోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్

సిల్లీ ఫెలోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్

  • September 6, 2018 / 01:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సిల్లీ ఫెలోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్

సునీల్,అల్లరి నరేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సిల్లీ ఫెలోస్’.. పూర్ణ, నందిని రాయ్ లు హీరోయిన్లు గా నటిస్తున్న ఏ చిత్రానికి భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వం దర్శకత్వం వహించారు.. ఈ సినిమాలో బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, హేమా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా శ్రీ వసంత్ సంగీతం సమకూరుస్తున్నారు.. అనిష్ తరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నాడు.. బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్, LLP మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై కిరణ్ రెడ్డి మరియు భారత్ చౌదరి నిర్మిస్తుండగా,ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనం గా జరిగింది..కాగా ఈ కార్యక్రమానికి పలువురు సినిమా ప్రముఖులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.. ఈనెల 7 న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కాబోతుంది..

హీరోయిన్ నందిని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు భీమనేని గారికి చాలా అతనికి.. మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో చేసిన ఆ సినిమా అంటే చాల ఇష్టం.. మీ ఇతర సినిమాలు కూడా బాగానే చూసాను. అవి చాల ఇష్టం.. మా సిల్లీ ఫెలోస్ తో మీ అందరి ఎక్స్పెక్టషన్స్ అందుకుంటాము.. మా ప్రొడ్యూసర్స్ నన్ను ఎంకరేజింగ్ చేసినందుకు చాల థాంక్స్.. ఈ సినిమా ని చూసి ఎంజాయ్ చేయడానికి రెడీ గా ఉండండి. .అన్నారు..

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేయడం చాల ఆనందంగా ఉంది.. ఈ సినిమాతో ముగ్గురు అద్భుతమైన ప్రొడ్యూసర్స్ ని కలిశాను. భీమనేని గారి తో సినిమా చేయడం ఒక పర్ఫెక్ట్ గా ఉంది.. అయన పర్ఫెక్ట్ గా ఉండడం వాళ్ళ నేను కొంచెం ఎక్కువ పనిచేయడం జరుగుతుంది.. రెగ్యులర్ గా కాకుండా ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి న సినిమా ఇది.. ఈ సినిమా కు నాకు సప్పోర్ట్ చేసిన నా రైటర్స్ కి, కీ బోర్డు ప్లేయర్స్ కి చాల థాంక్స్.. అన్నారు..

హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ..అందరికి నమస్కారం.. ఈ సినిమాలో ఒక భాగమైనందుకు చాల గౌరవంగా ఉంది.. నేను ఒక చిన్న ఆర్టిస్ట్ ను.. అలాంటి ది టాలీవుడ్ లాంటి పెద్ద ఇండస్ట్రీ లో నుంచి పరిచయమవడం చాల ఆనందంగా ఉంది.. తెలుగులో మూడో సినిమా చేస్తున్నా.. ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్ కి చాల థాంక్స్.. గ్రేట్ యాక్టర్స్ తో పనిచేసాను.. వారితో పనిచేయడం చాల ఆనందంగా ఉంది.. వారినుంచి చాల నేర్చుకున్నాను. నరేష్ గారు, సునీల్ గారు .. మీతో పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు.. మీతో ఈ సినిమా చేయడం చాల హ్యాపీ గా ఉంది.. ఈ పాత్ర కు నన్ను ఎంచుకునేందుకు భీమనేని గారికి చాల థాంక్స్..అన్నారు..

కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించినందుకు చాల ఆనందంగా ఉంది.. భీమనేని శ్రీనివాసరావు గారితో నా అనుభందం 26 సంవత్సరాలు.. అప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి మార్పు ఆయనలో లేదు.. ఏదైనా సరే చాల పర్ఫెక్ట్ గా ఉండాలనుకునే కొద్దీ మంది డైరెక్టర్లలో ఒకరు అయన.. సినిమా ఎంతబాగా వచ్చిందో సినిమా ట్రైలర్,ప్రమోషన్ సాంగ్స్ చూస్తే తెలుస్తుంది.. ఈ సినిమాలో ఎవరికీ వారు తమ స్టయిల్లో నవ్వించారు.. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అనిపిస్తుంది.. కమెడియన్స్ ని బాగా ఎంకరేజ్ చేసి నాలుగు రోజులు బ్రతికించండి.. సినిమా చూసి నవ్వుకోండి.రిలాక్స్ అవ్వండి.. ఈ సినిమా హిట్ కావాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను..

దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ..ఈ సినిమాకి చేసిన అందరు టెక్నిషియన్స్, ఆర్టిస్ట్స్ చాల బాగా తెలుసు.. భీమనేని గారు వర్కింగ్ స్టైల్ చాల బాగా తెలుసు.. ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటుంది.. సునీల్, నరేష్ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా ఎంత ఫన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. కామెడీ కి రోల్ మోడల్స్ వారు.. ఈ సినిమా హిట్ అయ్యి ప్రొడ్యూసర్స్ కి మంచి డబ్బుకులొచ్చి ఇలాంటి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను.. అన్నారు..

చిత్ర నిర్మాత భరత్ చౌదరి గారు మాట్లాడుతూ.. సింపుల్ గా చెప్పాలంటే రెండు గంటలు నవ్వుల్లో తేలాలంటే ఈ సినిమా చూడాలి.. మిగితా విషయాలు సక్సెస్ మీట్ లో మాట్లాడతాను అన్నారు..

వివేక్ కూచిభొట్ల గారు మాట్లాడుతూ.. ఈనెల 7 వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఇంత మంచి సినిమా ప్రేక్షకులను ఆదరించాలని కోరుకుంటున్నాను.. సినిమా అంత బాగా తీసిన భీమనేని గారు ఈ సినిమా తో మంచి హిట్ కొట్టబోతున్నారు.. సినిమాలో నటించిన ఆర్టిస్ట్ కి , టెక్నిషియన్స్ అల్ ది బెస్ట్..

హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ… అందరికి టీచర్స్ డే శుభాకాంక్షలు.. నా గురువు .. నా పేరు అల్లరి నరేష్ గా మార్చిన అల్లరి రవిబాబు కి టీచర్స్ డే శుభాకాంక్షలు.. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన అందరికి డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు టీచర్స్ డే శుభాకాంక్షలు.. భీమనేని గారు నాకు పెద్దన్నయ్య లాగా .. నా అన్ని సినిమాల్లో అయన కృషి తప్పక కనిపిస్తుంది.. ఏం చేసినా సరే మంచి జరగాలనే అయన నా వెన్నంటి ఉన్నారు.. సుడిగాడు తర్వాత మా కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను.. ఈ సినిమాలో సునీల్ గారు రావడం సినిమా కి ప్లస్.. నేను అయన తో చేసిన ఫస్ట్ సినిమాలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు.. సునీల్ గారు ఈ సినిమా ప్రాణం ఇచ్చారు.. ఎక్కడా ఇగోస్ లేకుండా సినిమా కోసం చాల కష్టపడి సినిమా చేసాం.. పాత నరేష్ , పాత సునీల్ సినిమాలు ఎలా ఉంటాయో అలా ఉంటుంది ఈ సినిమా.. ఆవిషయంలో గ్యారెంటీ ఇస్తాను.. ప్రొడ్యూసర్స్ మంచి హార్డ్ వర్క్ చేశారు.. ఈ సినిమా వారికి మంచి విజయం అందించాలని కోరుకుంటున్నాను.. హీరోయిన్స్ బాగా నటించారు.. ఈ సినిమాతో వారికి మంచి బ్రేక్ వస్తుంది.. అన్నారు..

హీరో సునీల్ మాట్లాడుతూ.. భీమనేని గారితో పనిచేయడం చాల ఆనందంగా ఉంది..నాకు చిన్నపుడు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఆయనతో పనిచేయడం చాల ఈజీ అయ్యింది.. అందరం హ్యాపీ గా shooting చేసాం.. నరేష్ గారితో సినిమా చేస్తుంటే చాల హ్యాపీ గా ఉంది.. ఎంతో ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది.. బ్రహ్మానందం గారిని రీప్లేస్ చేసే సత్తా ఎవరికీ లేదు అలా అనడం అయన మంచి తనం.. ఈ సినిమా తప్పక హిట్ కావాలని కోరుకుంటున్నా.. అన్నారు.

దర్శకుడు భమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా వెనక చాల కష్టం ఉంది..స్క్రిప్ట్ పై సంవత్సరం ఎఫర్ట్ పెట్టి ఆ తర్వాత షూటింగ్ చేసి చేసిన ఎంతో కష్టపడినా సినిమా ఇది.. సినిమా బాగా వచ్చిందని చెప్పడం కాదు మీరే థియేటర్ లో చూస్తారు.. నరేష్ తో ఇంతకుముందు సుడిగాడు సినిమా చేసాను.. ఆ సినిమా తర్వాత చాల సబ్జక్ట్స్ చూసాం.. చాల అనుకున్నాం… ఈసారి మంచి స్టోరీ తో రావాలని చేసిన సినిమా ఇది.. మన ఎఫర్ట్ కరెక్ట్ గా పెడితే చిన్న సినిమా , పెద్ద సినిమా అయినా హిట్ అవుతుంది.. సుడిగాడు లాంటి స్టోరీ ని ఊహించొద్దు.. అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ఇది.. పాటలు కూడా రెండే పెట్టాం.. స్పీడ్ బ్రేకర్స్ లా ఉండొద్దని… ఈ సినిమాతో సునీల్ గారు మళ్ళీ కమెడియన్ గా రావడం ఆనందంగా ఉంది.. హీరో తో ట్రావెల్ చేసే ఫుల్ లెంగ్త్ పాత్ర ఆయనది.. మా ప్రొడ్యూసర్స్ మంచి సపోర్ట్ ఇచ్చారు.. ఈ సినిమా తప్పక విజయం అవుతుందని నమ్మకం ఉంది.. అన్నారు..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Silly Fellows
  • #Silly Fellows Movie
  • #Silly Fellows Pre Release Event
  • #Silly Fellows Songs
  • #Silly Fellows Trailer

Also Read

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

related news

Magaverse: మెగా వర్స్‌… ఇప్పటివరకు ఎవరెవరు వచ్చి వెళ్లారు.. ఇంకా ఎవరు రావొచ్చు?

Magaverse: మెగా వర్స్‌… ఇప్పటివరకు ఎవరెవరు వచ్చి వెళ్లారు.. ఇంకా ఎవరు రావొచ్చు?

Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

trending news

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

2 days ago
OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

2 days ago
ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

2 days ago
Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

2 days ago
వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

3 days ago

latest news

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

3 days ago
Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఆకాశంలో ఒక తార’ వసూళ్లు

Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఆకాశంలో ఒక తార’ వసూళ్లు

3 days ago
ENE Repeat Collections: మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’

ENE Repeat Collections: మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’

3 days ago
Family Pack: మొన్న ‘ప్యారడైజ్ కాకి’.. ఇప్పుడు ‘గుర్తింపు కథలు’?

Family Pack: మొన్న ‘ప్యారడైజ్ కాకి’.. ఇప్పుడు ‘గుర్తింపు కథలు’?

3 days ago
Venkata Lakshmitho Edadi Kindata: ‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’ సినిమా టీమ్..కి బెస్ట్ విషెస్ తెలిపిన తిరువీర్

Venkata Lakshmitho Edadi Kindata: ‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’ సినిమా టీమ్..కి బెస్ట్ విషెస్ తెలిపిన తిరువీర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version