Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Simran: సిమ్రాన్ క్లారిటీ ఇవ్వలేదు.. ఆ స్టార్ హీరోయిన్ అని డిసైడ్ చేసేస్తున్నారు..!

Simran: సిమ్రాన్ క్లారిటీ ఇవ్వలేదు.. ఆ స్టార్ హీరోయిన్ అని డిసైడ్ చేసేస్తున్నారు..!

  • May 24, 2025 / 12:36 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Simran: సిమ్రాన్ క్లారిటీ ఇవ్వలేదు.. ఆ స్టార్ హీరోయిన్ అని డిసైడ్ చేసేస్తున్నారు..!

ఇటీవల ఓ ఈవెంట్లో సిమ్రాన్ (Simran)  కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. తాను ఓ సినిమా చూసి… అందులో కీలక పాత్ర పోషించిన నటికి ఫోన్ చేసి ‘బాగా చేశావు’ అని అభినందిస్తే.. ‘ఆంటీ రోల్స్ కంటే ఇవి బెటరే’ అని ఆమె సిమ్రాన్ ని పరోక్షంగా హేళన చేసినట్టు చెప్పుకొచ్చింది. అందుకు సిమ్రాన్ … “‘సినిమాల్లో పనికిమాలిన డబ్బా రోల్స్‌ చేసే కంటే.. అవకాశం ఉంటే ఆంటీ లేదా అమ్మ పాత్రలు చేయడం చాలా బెటర్. ఎలాంటి పాత్రలు చేసినా హుందాగా ఉండాలి.

Simran

Simran Not Given Clarity on Who Insulted Characters As Aunty Roles?

మనల్ని ఏదో ఒక రకంగా అవి ముందుకు నడిపించాలి. అన్నిటికీ మించి మనపై మనకు నమ్మకం ఉండాలి. అప్పుడే మనం ధైర్యంగా ముందుకు సాగుతాం. పక్కవాళ్ళని చులకనగా చూడకూడదు” అంటూ చురకలు అంటించినట్టు చెప్పి షాకిచ్చింది సిమ్రాన్. దీంతో ఆ సీనియర్ హీరోయిన్ ఎవరా? అనే డిస్కషన్ మొదలైంది. ఈ క్రమంలో జ్యోతిక (Jyothika) పేరు ఎక్కువగా వైరల్ అయ్యింది. ఆమె ఇటీవల ‘డబ్బా కార్టెల్’ లో నటించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఏస్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? షేక్‌ చేస్తున్న మహిళా నిర్మాత ఆరోపణలు!
  • 3 Kamal Haasan: ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

Simran Not Given Clarity on Who Insulted Characters As Aunty Roles?

దీంతో ఆ డబ్బా నటి జ్యోతికే అని తమిళ సోషల్ మీడియా డిసైడ్ చేసేసింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో సిమ్రాన్ పాల్గొంది. అందులో ఈ విషయమై ఆమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి సిమ్రాన్ ‘ఆమె ఒకప్పుడు నాతో కలిసి చేసిన నటే. తర్వాత క్షమాపణలు చెప్పింది’ అంటూ సిమ్రాన్ చెప్పుకొచ్చింది. కానీ ఆమె పేరు మాత్రం చెప్పలేదు. దీంతో ఇక జనాలు జ్యోతికే అని ఫిక్స్ అయిపోయారు.

 రీ- రిలీజ్ సినిమాకి వారం రోజుల ముందే హౌస్ ఫుల్స్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jyothika
  • #Simran

Also Read

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

related news

Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

trending news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

1 hour ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

2 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

3 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

3 hours ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

12 hours ago

latest news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

11 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

16 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

17 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version