Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? షేక్‌ చేస్తున్న మహిళా నిర్మాత ఆరోపణలు!

సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? షేక్‌ చేస్తున్న మహిళా నిర్మాత ఆరోపణలు!

  • May 23, 2025 / 01:04 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? షేక్‌ చేస్తున్న మహిళా నిర్మాత ఆరోపణలు!

మలయాళ సినిమా పరిశ్రమ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. ఒకప్పుడు చిన్న సినిమాలు కూడా పెద్ద విజయం అందుకునేవి. చిన్న నటులు కూడా పరిశ్రమ మెచ్చుకోదగ్గ సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు, తెప్పించారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కాస్టింగ్‌ కౌచ్‌ మీద జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక వచ్చింది. అందులో ఎవరూ నమ్మలేని, ఒప్పుకోని విషయాలు బయటికొచ్చాయి. ఆ తర్వాత నటులు, సినిమా టీమ్‌ల మీద నటీమణులు తీవ్ర ఆరోపణలు చేశారు.

Sandra Thomas

Producer Sandra Thomas alleges drug rooms on sets (1)

ఆ సంగతి తేలకుండానే డ్రగ్స్‌ విషయం బయటికొచ్చింది. ఏకంగా డ్రగ్స్‌ కోసం ప్రత్యేకమైన రూమ్స్‌, బడ్జెట్‌ ఉంటోంది అని ఓ మహిళా నిర్మాత ఆరోపించారు. కేరళ సినిమా వర్కర్స్ నిరసననలు, జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్టు మీద తన అభిప్రాయాలను వ్యక్తం చేసి సంచలనంగా మారిన సాండ్రా థామస్ (Sandra Thomas) గుర్తున్నారా? ఆమె ఆరోపణల కారణంగా పెద్ద ఎత్తున చర్చ జరిగి, ఆమెను నిర్మాతల సంఘం నుండి సస్పెండ్ చేశారు కూడా. ఇప్పుడు మరోసారి ఆమె మాట్లాడారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!
  • 2 Nagarjuna: నాగార్జున గేమ్‌ ప్లాన్‌: కూలీ రైట్స్‌లో స్మార్ట్ మూవ్?
  • 3 Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

డ్రగ్స్ కోసం మలయాళ సినిమా ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు సపరేట్ బడ్జెట్ పెడుతున్నారని ఆరోపించారు. అంతేకాదు రూమ్స్ కూడా సెట్ చేస్తున్నారని షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. 1991లో సాండ్రా థామస్ నటిగా కెరీర్ స్టార్ట్ చేశారు. ‘నెట్టిపట్టం’ అనే సినిమాతో ఆమె నటన ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ‘ఫ్రైడే’ అనే సినిమాతో నిర్మాతగా మారారు. మోహన్ లాల్ (Mohanlal) ‘పెరుచాళి’కి కూడా ఆమెనే నిర్మాత. ఇండస్ట్రీతో అంత సంబంధం ఉన్న ఆమె తాజాగా ఒక మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే పై విషయాలన్నీ చెప్పుకొచ్చారు.

మలయాళ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం మీద దృష్టి సారించాలి.‌ చిత్రీకరణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. కానీ ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు అని అన్నారామె. లిస్టిన్ స్టీఫెన్ నిర్మిస్తున్న ‘బేబీ గర్ల్’ సినిమా చిత్రీకరణలో డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఒక స్టంట్ కొరియోగ్రాఫర్ తన రూమ్‌లో గంజాయి తీసుకుంటూ దొరికాడు. నేను ఒకేసారి నాలుగు సినిమాలు నిర్మిస్తుంటాను. ఎవరు ఏ సెట్‌కు ఏం తీసుకొస్తున్నారో నాకెలా తెలుస్తుంది. డ్రగ్స్ వాడుతున్న వాళ్లను సస్పెండ్ చేయడం మంచిది అని లిస్టిన్ స్టీఫెన్ అన్నారు. ఈ విషయాన్ని సాండ్రా (Sandra Thomas) మళ్లీ ప్రస్తావించారు.

కథ చెబుతూ పక్క రూంలోకి వెళ్లిపోయిన రాఘవేంద్రరావు.. నాగార్జున ఏం చేసారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sandra Thomas

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

23 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version