Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 12, 2026 / 06:59 AM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అయాన్ కె (Hero)
  • అహిల్యా బెమ్రూ (Heroine)
  • తులసి, షాలిని కొండెపూడి, బెనర్జీ, అగు స్టేన్లీ, మహేష్ ఆచంట, శివన్నారాయణ, రచ్చ రవి తదితరులు (Cast)
  • సింగీతం శ్రీనివాసరావ్ (Director)
  • నాగ్ అశ్విన్ (Producer)
  • దేవి శ్రీ ప్రసాద్ (Music)
  • అనుకుర్ సి (Cinematography)
  • NA (Editor)
  • Release Date : 12th జూన్ 2026
  • వైజయంతి మూవీస్ (Banner)

94 ఏళ్ళ వయసులో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సినిమా ‘సింగ్ గీతం’. గతంలో ఆయన ‘ఆదిత్య 369’ వంటి ఎన్ని కళాఖండాలు అందించినా.. ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలబడి నడిపించింది మన ‘కల్కి 2898 AD’ దర్శకుడు నాగ్ అశ్విన్ కావడం, ఈ సినిమా ప్రమోషన్స్ ని అతను తన భుజాల మీద మోయడంతో ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. మరి ఆ అంచనాలను ఈ సినిమా మ్యాచ్ చేసిందా? లేదా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి:

Sing Geetham Movie Review

Sing Geetham Movie Review and Rating

కథ: భోపాల్ సెంట్రల్ జైలు నుండీ రిలీజ్ అయిన ప్రతాప్ కి(అయాన్) తన తండ్రి ఆస్తి పేపర్లు లభించడంతో.. వెంటనే దాన్ని స్వాధీనపరుచుకునేందుకు కుబేరపురం అనే ఊరికి వెళతాడు. అక్కడ అనుకోకుండా రేణు(షాలిని) అనే సెల్ఫిష్ మైనింగ్ బిజినెస్ విమెన్ ని అలాగే చెట్లంటే ప్రాణం ఇచ్చే గౌరి(అహిల్య) అనే అమాయకపు అమ్మాయిని కలుస్తాడు. ఈ క్రమంలో రేణు మైనింగ్ జరపాల్సింది ప్రతాప్ భూమిలోనే అని తెలుసుకుని.. అతను అత్యాశతో మైనింగ్ కి అంగీకరిస్తాడు. ఈ క్రమంలో గౌరి ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న చెట్టును కొట్టించేస్తాడు. దానిని ఆపాలని గౌరి ఆ ఊరి ప్రజలను వేడుకున్నా.. వాళ్ళు డబ్బుకి ఆశపడి ముందుకు రారు.

ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్న రేణు.. ఆ ఊరి ప్రజల దేవుడు అయినటువంటి కుబేరుడిని తిడుతూ.. అక్కడే ఉన్న ఓ గుహలో పడిపోతుంది. ఆ గుహలో ఆమె ఊరి ప్రజలను తిడుతూ 3 కోరికలు కోరుకుంటుంది. అందులో ఒకటి ఆ ఊరి ప్రజలకి మాటలు పోవాలి అని..! ఆమె కోరుకున్నట్టుగానే తర్వాతి రోజు నుండి ఆ ఊరి జనాలు మాటలు కోల్పోయి పాటలు పాడటం మొదలుపెడతారు. గౌరీతో సహా..! కుబేరుడి శాపం తన ప్రజలపై పడిందని గౌరీ గుర్తిస్తుంది. అయితే ఆమె కోరుకున్న మరో 2 కోరికలు ఏమిటి? వాటి వల్ల ఆ ఊరి జనాలకి ఇంకెన్ని సమస్యలు వచ్చాయి.? వీటిని ప్రతాప్ ఎలా పరిష్కరించాడు? అతని గతం ఏంటి? అనేది మిగిలిన కథ.

Sing Geetham Movie Review and Rating

నటీనటుల పనితీరు: అయాన్ ఎంతో ఎనర్జిటిక్ గా నటించాడు. అహిల్య కూడా అతనికి మంచి జోడీ అనిపించుకుంది. వీళ్ళకి కచ్చితంగా టాలీవుడ్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పాలి. సెల్ఫిష్ బిజినెస్ విమెన్ పాత్రలో షాలిని కూడా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అగు స్టేన్లీ భయంకరంగా కనిపించినప్పటికీ.. అతని కామెడీని అంతా ఎంజాయ్ చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

నివేదా పేతురాజ్ కేమియో రోల్ కూడా చాలా బాగుంది. ఈ మధ్య తల్లి పాత్రలకి అంకితమైపోయి.. సినిమాల్లో ఓ మూలాన నిలబడే పాత్రలు చేస్తున్న తులసికి కూడా ఈ సినిమాలో మాత్రం పాత్ర దొరికింది. శివన్నారాయణ కూడా కొన్ని సన్నివేశాల్లో నటించారు. మహేష్ ఆచంట, బెనర్జీ, రచ్చ రవి వంటి వారు తమ పాత్రలకి న్యాయం చేశారు.

Sing Geetham Movie Review and Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: 94 ఏళ్ళ వయసు కలిగిన ఓ దర్శకుడు, 40 ఏళ్ళ క్రితం అనుకుని వదిలేసిన ఓ కథతో ఇప్పుడు సినిమా చేస్తున్నాడు అంటే.. దానిపై ఎవ్వరికైనా హోప్స్ ఉంటాయా? ‘సింగ్ గీతం’ పై మొదటి నుండీ అందరిలో ఇవే అనుమానాలు కలిగాయి. అందులోనూ కమల్ హాసన్ వంటి స్టార్ తో అనుకుని పక్కన పెట్టేసిన కథ అంటే అవి ఇంకా రెట్టింపు అయ్యాయి. కానీ ఆ అనుమానాలను అన్నీ పటాపంచలు చేస్తూ ‘సింగ్ గీతం’ సినిమా అందరికీ ఓ సర్ప్రైజింగ్ ఫీల్ కలిగిస్తుంది అనేది వాస్తవం. ఈ టైంలో ఇది అతి పెద్ద ప్రయోగాత్మక సినిమా.

ఎందుకంటే సినిమా మొదలైన అరగంట తర్వాత మాటలు ఉండవు. కొన్ని చోట్ల స్లో అయినా ల్యాగ్ అనే ఫీలింగ్ రాదు. డైలాగులు అన్నీ పాటల రూపంలోనే వస్తాయి. ఇది కత్తి మీద సాము లాంటిది. అయినప్పటికీ దర్శకుడు సింగీతం దానిని సమర్థవంతంగా అదే విధంగా చాలా కన్వెన్సింగ్ గా డీల్ చేశారు. ‘సింగీతం స్టయిలే అది’ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అనుకోండి.! ఇక సెకండాఫ్ లో వచ్చే నివేదా పేతురాజ్ ట్రాక్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఎమోషన్ ను పండించింది. క్లైమాక్స్ ని కూడా చాలా సెన్సిబుల్ గా హ్యాండిల్ చేశారు. అక్కడ హ్యుమానిటీని తట్టిలేపే సన్నివేశాలు హృద్యంగా అనిపిస్తాయి.వాస్తవానికి ఈ సినిమాకి సింగీతం విర్చువల్ డైరెక్షన్ మాత్రమే చేశారు.

సెట్స్ లో ఉండి ఆయన థాట్ ప్రాసెస్ ను అర్ధం చేసుకుని ఇంప్లిమెంట్ చేసింది మొత్తం సంకల్ప్ గోరా అనే కుర్రాడు. అతనికి కూడా ‘సింగ్ గీతం’ లో క్రెడిట్ లభిస్తుంది. నిర్మాత నాగ్ అశ్విన్ ఈ కథకి ఏం కావాలో అవన్నీ సమకూర్చారు. కొన్ని సీన్లకి ‘కల్కి..’ సెట్స్ నే వాడేశారు అనుకోండి.! కానీ అవి ఎబ్బేట్టుగా ఏమీ అనిపించవు. దేవి శ్రీ ప్రసాద్ కి ‘సింగ్ గీతం’ అనే సినిమా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే 2 గంటల 17 నిమిషాల సినిమాలో మొదటి అరగంట తీసేస్తే.. మిగతా కథనాన్ని నడిపించాల్సిన భారం అంతా మ్యూజిక్ పైనే పడింది. దేవి మాత్రం ఆ విషయంలో ఎక్కడా బ్యాలన్స్ తప్పలేదు. తన వంతు పూర్తి న్యాయం చేశాడు.

Sing Geetham Movie Review and Rating

విశ్లేషణ: ఎటువంటి హైప్ లేకుండా కేవలం మౌత్ టాక్ పై ఆధారపడి ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘సింగ్ గీతం’. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఆడియన్స్ కి మంచి సర్ప్రైజింగ్ ఫీల్ కలిగిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఫన్ మూమెంట్స్ అలరిస్తాయి. సెకండాఫ్ స్టార్టింగ్ కొంచెం స్లో అనిపించినా.. ప్రీ క్లైమాక్స్ లో ఎమోషన్ బాగా వర్కౌట్ అయ్యింది. సో నిస్సందేహంగా ఈ వీకెండ్ థియేటర్ కి వెళ్ళి ఒకసారి హ్యాపీగా ట్రై చేయొచ్చు.

Sing Geetham Movie Review and Rating

ఫోకస్ పాయింట్: అలరించే సింగీతం మార్క్ ఫాంటసీ డ్రామా

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Nag Ashwin
  • #Sing Geetham Movie
  • #Singeetham Srinivasa Rao

Reviews

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

12 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

12 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

11 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

14 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version