Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Singer Mangli: దరిద్రుడా.. ఫోన్ పగలగొట్టు: మంగ్లీ ఉగ్రరూపం!

Singer Mangli: దరిద్రుడా.. ఫోన్ పగలగొట్టు: మంగ్లీ ఉగ్రరూపం!

  • December 28, 2021 / 10:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Singer Mangli: దరిద్రుడా.. ఫోన్ పగలగొట్టు: మంగ్లీ ఉగ్రరూపం!

ఇటీవల కాలంలో తెలుగు గడ్డ నుంచి బాగా క్రేజ్ అందుకున్న సింగర్స్ లలో మంగ్లీ టాప్ లిస్టులో కొనసాగుతొందనే చెప్పాలి. ఆమె గత కొంత కాలంగా ఎలాంటి పాట పాడినా కూడా నెట్టింటి వైరల్ గా మారుతోంది. అలాగే ఆమె పాడే పాటలు కొన్నిసార్లు వివాదాలకు కూడా దారి తీస్తున్నాయి. మొదట తీన్ మార్ వార్తలతో మంచి గుర్తింపు అందుకున్న మంగ్లీ ఆ తరువాత మెల్లగా ప్రయివేట్ సాంగ్స్ ద్వారా తన ఉనికిని చాటుకుంది.

ఆమెలో మంచి సింగర్ ఉన్నట్లు గుర్తించిన థమన్ మొదట శైలజా రెడ్డి అల్లుడు సినిమాకు పాట పాడించే అవకాశం ఇచ్చాడు. ఇక ఆ తరువాత మంగ్లీ ఏ మాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమె ఎలాంటి పాట పాడినా కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరవుతోంది. అయితే ఆమెకు ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్య కూడా గట్టిగానే పెరిగింది. గతంలో కంటే ఎక్కువగా జనాలి మంగ్లీ వచ్చింది అంటే ఈవెంట్స్ కు ఎగబడి వస్తున్నారు.

ఇక ఇటీవల ఒక ప్రయివేట్ సాంగ్ కోసం షూట్ కి వెళ్లిన మంగ్లీ అక్కడ అభిమానులపై ఒక్కసారిగా చిర్రెత్తిపోయింది. తనలో ఎప్పుడు చూడని కోపాన్ని బయటపెట్టడంతో అందరూ షాక్ అయ్యారు. సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డ అభిమానులపై ఆగ్రహంతో ఫోన్లు పగల గొట్టండి అంటూ తిట్టేసింది. ఆఖరికి తన అసిస్టెంట్ పై కూడా మంగ్లీ కోపగించుకుంది. వెంటనే బండికి ఫోన్ చేయ్ రా దరిద్రుడా అంటూ కొట్టినట్లు కూడా కనిపిస్తోంది. ఏదేమైనా కూడా మంగ్లీ ఒక్కసారిగా తన సహానాన్ని కోల్పోయి చిర్రెత్తిపోవడం పై సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ వెలువడుతున్నాయి.

swechha-film-well-known-singer-mangli

ఇక మంగ్లీ ప్రైవసీకి భంగం కలిగించే విధంగా అక్కడ వాతావరణం ఉండడం వల్లనే ఆమె కోపగించుకున్నట్లు కూడా అనిపిస్తోంది. ప్రస్తుతం మంగ్లీ కోపగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరీ ఈ విషయంలో మళ్ళీ ఆమె ఏదైనా క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి. మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహాన్ కూడా ఇటీవల మంచి సింగర్ గా క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా. పుష్ప సినిమాలో ఆమె పాడిన స్పెషల్ సాంగ్ 100 మిలియన్ వ్యూవ్స్ తో యూ ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mangli
  • #mangli singer
  • #Singer Mangli

Also Read

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

trending news

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

18 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

19 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

21 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

2 days ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

18 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

18 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

18 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

19 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version