Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Singer Mangli Remuneration: సింగర్ మంగ్లీ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందంటే.?

Singer Mangli Remuneration: సింగర్ మంగ్లీ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందంటే.?

  • January 31, 2023 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Singer Mangli Remuneration: సింగర్ మంగ్లీ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందంటే.?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే మాట సినిమా వాళ్ల విషయంలో చక్కగా సరిపోతుంది. నటీనటుల దగ్గరి నుండి సాంకేతిక నిపుణుల వరకు ఓ హిట్ పడినా, లేదంటే ఫామ్‌లో ఉండగా పారితోషికాలు పెంచడమనేది జరుగుతుంటుంది. ఒక్కో క్రాఫ్ట్‌ని బట్టి, వారికుండే డిమాండ్‌ని బట్టి రెమ్యునరేషన్ పెంచినా.. అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడరు.. ప్రస్తుతం తెలుగులో స్టార్ సింగర్‌గా కంటిన్యూ అవుతున్న మంగ్లీ తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిందనే వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.

మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్.. చిత్తూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించింది. న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. తెలుగు ఇండస్ట్రీలో టాప్ అండ్ మోస్ట్ వాంటెడ్ సింగర్‌గా ఎదిగిన మట్టిలో మాణిక్యం మంగ్లీ.. మొదట్లో తెలంగాణ యాసలో పాడేది. తర్వాత బతుకమ్మ పాటలతో పాపులర్ అయింది. తర్వాత సినిమా అవకాశాలు రావడం.. లక్కీగా ఆమె పాడిన పాటలన్నీ సూపర్ హిట్ కావడంతో మంగ్లీ లైఫ్ స్టైల్ మారిపోయింది.

‘రాములో రాములా’, ‘సారంగదరియా’, ‘జింతక్ చితక్’, ‘ఊరంతా’, ‘బుల్లెట్’, ‘జ్వాలారెడ్డి’, ‘కన్నే అదిరింది’, ‘రా రా రక్కమ్మ’ వంటి సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్‌గా నిలవడమే కాక యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టాయి. ఇంతగా ఫేమ్ రావడంతో ఒకప్పుడు పాటకు రూ.20 వేలు తీసుకునే మంగ్లీ.. ఇప్పుడు ఒక్కో పాటకు ఏకంగా రూ.2 -3 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందట. తమ సినిమాలకు ఆమె పాడే పాటలు ప్లస్ అవుతుండడంతో మేకర్స్ కూడా తను అడిగినంత ఇవ్వడానికి వెనుకాడట్లేదట.

swechha-film-well-known-singer-mangli

అలాగే మంగ్లీకి సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఉంది. తను పాడి, నిర్మించే పాటలన్నిటినీ అందులో అప్‌లోడ్ చేస్తుంటుంది. దీని ద్వారా కూడా మంచి ఆదాయం వస్తోంది. మరోవైపు నటిగా కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలతో పాటు పాటల్లో కనిపించిన మంగ్లీ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ సింగర్‌గా ఎదిగి పలువురికి ఆదర్శంగా నిలవడం విశేషం.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mangli
  • #mangli singer
  • #Singer Mangli Mangli
  • #SingerMangli

Also Read

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

related news

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Mangli : నాడు జానపదాల నుంచి మొదలైన ప్రస్థానం.. నేడు వివాదాల ఉచ్చుల్లో మంగ్లీ !

Mangli : నాడు జానపదాల నుంచి మొదలైన ప్రస్థానం.. నేడు వివాదాల ఉచ్చుల్లో మంగ్లీ !

Mangli: మంగ్లీపై కేసు నమోదు.. తిరిగి కేసు పెట్టిన సింగర్‌.. ఏమవుతోంది?

Mangli: మంగ్లీపై కేసు నమోదు.. తిరిగి కేసు పెట్టిన సింగర్‌.. ఏమవుతోంది?

trending news

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

60 mins ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

2 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

4 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

4 hours ago
Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

5 hours ago

latest news

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

14 hours ago
Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

23 hours ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

24 hours ago
Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

1 day ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version