Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

  • July 1, 2025 / 12:55 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

‘తమ్ముడు’ (Thammudu) సినిమా ప్రచారంలో భాగంగా ప్రముఖ నిర్మాతలు దిల్‌ రాజు (Dil Raju), శిరీష్‌ వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాళ్ల రీసెంట్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సమయంలో కూడా ఈ స్థాయిలో ఇంటర్వ్యూలు ఇవ్వడం, మీడియా ముందుకు రావడం లాంటివి జరగలేదు. ఎందుకో కానీ ఇప్పుడు ప్రచారంలో వరుసగా దిల్‌ రాజు కనిపిస్తున్నారు. చాలా తక్కువగా మీడియా ముందుకొచ్చే ఆయన సోదరుడు శిరీష్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా ప్రస్తావన వచ్చింది. అప్పుడు శిరీష్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Sirish

సంక్రాంతికి వచ్చిన ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమా రామ్‌చరణ్‌ (Ram Charan) కెరీర్‌లో పెద్ద డిజాస్టర్‌ అని చెప్పొచ్చు. అలాంటి సినిమా ఇచ్చిన నిర్మాత దిల్‌ రాజు విషయంలో చరణ్‌ ఫ్యాన్స్‌ ఏమంత హ్యాపీగా లేరు. సినిమా కథ ముందు బయటకు వచ్చేయడం, సన్నివేశాలు, ప్లాట్‌లు, ట్విస్ట్‌లు సినిమా రిలీజ్‌కి ముందే సోషల్‌ మీడియాలో కనిపించాయి. ఇక పైరసీ ప్రింట్‌ అయితే తొలి షో పడగానే బయటకు వచ్చేసింది. దీంతో ఈ సినిమా విషయంలో నిర్మాణ సంస్థ జాగ్రత్తలు తీసుకోలేదని చరణ్‌ ఫ్యాన్స్‌ గుర్రుగా ఉన్నారు.

Producer Naga Vamsi comments on Game Changer movie piracy

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!
  • 2 This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!
  • 3 Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

అయితే ఈ సినిమా విషయంలో హీరో పట్ల నిర్మాతలు కూడా హ్యాపీగా లేరు. సినిమా పోయిన తర్వాత హీరో తమను కనీసం పట్టించుకోలేదని, కర్టసీ కాల్‌ కూడా చేయలేదని నిర్మాత శిరీష్‌ (Sirish) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దర్శకుడు కూడా తమను పట్టించుకోలేదని శిరీష్‌ అనడం గమనార్హం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మళ్లీ మేం నార్మల్సీకి వచ్చామని.. అదే లేకపోతే మా పరిస్థితి ఏమిటో తెలియడం లేదు అని అన్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని కూడా అన్నారు.

Sirish about Ram Charan after Game Changer Movie

‘‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ అయ్యిందని హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? డైరెక్టర్ వచ్చి ఏమైనా హెల్ప్ చేశాడా? కర్టసీకి ఫోన్ కూడా చేయలేదు’’ అని శిరీష్ అన్నారు. తమకు ఇష్టమై ఆ సినిమా చేశామని, డబ్బులు పోగొట్టుకున్నామని కూడా శిరీష్‌ అన్నారు. అయితే ఇక్కడ ఒకటే డౌట్‌ అంతలా పట్టించుకోని హీరోతో మరో సినిమా చేస్తామని దిల్‌ రాజు ఎలా అన్నారో ఏంటో?

Game Changer Tho Maa Brathuku Ipoyindhi Anukunnam But Sankranthi Vastunnam Tho Hopes Vachayi.

GC Loss Hero, Director Evaru Pattinchukoledhu – Sirish Garu. pic.twitter.com/Faw7ka52WQ

— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) June 30, 2025

ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Ram Charan
  • #sirish

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 hour ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

14 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

31 mins ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version