ఈ వారం థియేటర్లో నితిన్ ‘తమ్ముడు’ , సిద్దార్థ్ ‘3 BHK’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు ఓటీటీలో కూడా సినిమాల సందడి గట్టిగానే ఉండబోతుంది. కీర్తి సురేష్ – సుహాస్..ల ‘ఉప్పు కప్పురంబు’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్ట్ లో ఇంకా ఏ ఏ సినిమాలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :