Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

  • June 30, 2025 / 07:45 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

‘కింగ్డమ్’ (Kingdom) రిలీజ్ కోసం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు రిలీజ్ వాయిదా వేశారు. మొదట మార్చి 28 అన్నారు, తర్వాత మే 31 అన్నారు. తర్వాత ఫైనల్ గా జూలై 4 ఫిక్స్ అన్నారు. ఇప్పుడు ఆ డేట్ కి కూడా రావడం లేదు. కొత్త రిలీజ్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు మేకర్స్. దీంతో ట్విట్టర్ లో నిర్మాత నాగవంశీపై ఛాన్స్ దొరికిన ప్రతిసారి విరుచుకుపడుతున్నారు విజయ్ అభిమానులు.

Kingdom

‘కన్నప్ప’ రిలీజ్ గురించి ట్వీట్ వేసినా, ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ గురించి ట్వీట్ వేసినా విజయ్ ఫ్యాన్స్ అంతా ఏకమై నాగవంశీని ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. దీంతో నాగవంశీ దిగొచ్చి వారిని శాంతింపజేయడానికి ఓ మంచి అప్డేట్ ఇచ్చాడు. నాగవంశీ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. “నేను ఏం పోస్ట్ చేసినా ‘కింగ్డమ్’ గురించి నాపై విరుచుకుపడుతూ వస్తున్నారు. మీ బాధను నేను అర్ధం చేసుకోగలను. కానీ నమ్మండి.మీకొక మాసివ్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అందించాలి అని నా టీమ్ అహర్నిశలు ఈ ప్రాజెక్టు కోసం కష్టపడుతూనే ఉంది.

'Kingdom' is putting Ravi Teja's fans in tension2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు
  • 2 Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌
  • 3 Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

మీకు నేను మాటిస్తున్నాను. ఇది ఆవేశంతో చెబుతున్నది కాదు. మీకు తెలుసు నాకు ఎంతో నమ్మకం కలిగితేనే కానీ ఏదీ చెప్పను. ఎందుకంటే కొంచెం మిస్ ఫైర్ అయినా మీ క్రియేటివిటీ(ట్రోలింగ్ టాలెంట్) అంతా నాపై చూపిస్తారు. అందుకే ‘కింగ్డమ్’ సినిమా చూసిన నమ్మకంతో చెబుతున్నా కచ్చితంగా ఇది మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.

Hridayam Lopala Song Review From Kingdom

దర్శకుడు గౌతమ్ స్టైల్లో ప్యాక్ చేసిన కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. అతి త్వరలో రిలీజ్ డేట్ టీజర్ అలాగే సాంగ్ అనౌన్స్మెంట్ తో కలుద్దాం” అంటూ చెప్పుకొచ్చాడు. సో ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ను టీజర్ ద్వారా ప్రకటించనున్నారు అనమాట. అలాగే సాంగ్ అనౌన్స్మెంట్ కూడా ఉండబోతుంది.

2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kingdom
  • #Naga Vamsi
  • #Vijay Devarakonda

Also Read

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

related news

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

8 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

8 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

9 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

11 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

13 hours ago

latest news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

6 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

7 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

9 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

10 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version