Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » వెండితెరపై ఆకట్టుకున్న అక్కాచెల్లెళ్లు

వెండితెరపై ఆకట్టుకున్న అక్కాచెల్లెళ్లు

  • February 26, 2018 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెండితెరపై ఆకట్టుకున్న అక్కాచెల్లెళ్లు

పిల్లలు చాలామంది తల్లిదండ్రులనే స్ఫూర్తిగా తీసుకుంటారు. వారి అడుగు జాడల్లో నడవడానికి ఇష్టపడుతారు. పేరెంట్స్ ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో రాణించడానికి మక్కువ చూపిస్తారు. అన్న, అక్కని స్ఫూర్తిగా తీసుకునే వారిని అరుదుగా చూస్తుంటాం. అటువంటి వారు సినిమా పరిశ్రమలోనూ ఉన్నారు. అక్క నటనను చూసి తాము కూడా నటించాలని సినిమాల్లోకి ప్రవేశించిన వారున్నారు. అలా వెండితెరపై ఆకట్టుకున్న అక్కాచెల్లెళ్లపై ఫోకస్..

జ్యోతి లక్ష్మి – జయమాలిని Jyothilakshmi and Jayamaliniతెలుగు, తమిళ చిత్రాల్లో ఐటెం సాంగ్ పేరు చెప్పగానే ముందు గుర్తుకు వచ్చే పేర్లు జ్యోతి లక్ష్మి – జయమాలిని. ఈ అక్కాచెల్లెళ్లు తమ అందం, నృత్యంతో అలరించారు.

జయసుధ – సుభాషిణి Jayasudha and Subhashiniజయసుధ తన సహజమైన నటనతో సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే తన సోదరి సుభాషిణి ని కూడా నటిగా ప్రోత్సహించారు.

రాధా – అంబిక Radha and Ambikaనటనతో పాటు అదిరే స్టెప్పులతో రాధా అదరగొట్టింది. అక్కని స్ఫూర్తిగా తీసుకొని అంబిక సినిమాల్లో అడుగుపెట్టి రాణించింది.

రాధిక – నిరోషా Radhika and Niroshaసినీ నేపథ్యం కలిగిన రాధిక తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె చెల్లెలు నిరోషా కూడా మంచి నటిగా పేరు తెచ్చుకుంది.

నగ్మా, జ్యోతిక – రోషిని Nagma, Jyothika, Roshiniఅందం, అభినయంతో నగ్మా మెప్పించింది. నగ్మా సపోర్ట్ తో చెల్లెళ్లు జ్యోతిక, రోషినిలు హీరోయిన్స్ గా అందరి హృదయాలను గెలుచుకున్నారు.

షామిలి – షాలిని Shamili and Shaliniషామిలి, షాలినిలు చిన్న వయసులోనే నటించి అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్స్ గాను విజయాలను అందుకున్నారు.

కాజల్ – నిషా అగర్వాల్ Kajal and Nisha Agarwalబాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ తన నటనతో తెలుగు ఆడపడుచుగా పేరు తెచ్చుకుంది. అక్క బాటలోనే నిషా అగర్వాల్ నడిచింది. అయితే హిట్స్ రాకపోవడంతో అక్క కంటే ముందే పెళ్లి చేసుకొని సెటిల్ అయింది.

శృతి – అక్షర హాసన్Shruthi haasan, Akshara Haasanకమలహాసన్, సారిక ల కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్. ఈ అక్క చెల్లెళ్లకి సినిమాలే లోకమయింది. శృతి హాసన్ హీరోయిన్ గా మూడు భాషల్లోనూ సినిమాలు చేసింది. అక్షర హాసన్ కూడా ధనుష్ సరసన నటించింది.

ఆర్తి – అతిధి అగర్వాల్ Arti Agarwal and Nidhi Agarwalఆర్తి – అతిధి అగర్వాల్ ఈ ఇద్దరు మెగా హీరోలతో సినిమాలు చేశారు. అక్క మెగాస్టార్ తో ఇంద్ర సినిమాలో నటించగా, చెల్లెలు అల్లు అర్జున్ తో గంగోత్రిలో ప్రేమలో పడింది. అతిధి అగర్వాల్ అవకాశాలు లేక పక్కకు తప్పుకోగా.. ఆర్తి అనారోగ్యంతో చనిపోయింది.

సంజన – నిక్కీ గల్రాని Sanjana and Nikki Galraniప్రభాస్ పక్కన సంజన బుజ్జిగాడు సినిమాలో నటించింది. అలాగే కొన్ని సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆమె చెల్లెలు నిక్కీ గల్రాని కూడా హీరోయిన్ గా ఎదిగింది.

కార్తీక అండ్ తులసి Karthika and Thulasiనటి రాధ కుమార్తెలు కార్తీక, తులసి. వీరిద్దరూ దక్షిణాది సినిమాల్లో సత్తా చాటుతున్నారు. కార్తీక జోష్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కాగా, తులసి “మణిరత్నం” కడలి చిత్రంతో అరంగ్రేటం చేసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarthi Agarwal
  • #Aditi Agarwal
  • #Akshara Haasan
  • #ambika
  • #Jayamalini

Also Read

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

related news

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

trending news

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

9 hours ago
War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

9 hours ago
Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

9 hours ago
Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

9 hours ago
Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

1 day ago

latest news

రానా దగ్గుబాటి చేతులు మీదుగా ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం నుండి ‘ఇలా చూసుకుంటానే’ సాంగ్ విడుదల

రానా దగ్గుబాటి చేతులు మీదుగా ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం నుండి ‘ఇలా చూసుకుంటానే’ సాంగ్ విడుదల

4 hours ago
Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

9 hours ago
Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

2 days ago
పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

2 days ago
Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version