Mrunal Thakur: ఔట్ ఫిట్ లో ‘సీతా రామం’ బ్యూటీ అందాలు.. వైరల్ అవుతున్న మృణాల్ లేటెస్ట్ ఫోటోలు..!

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై ఘనవిజయాన్ని నమోదు చేసింది. ‘సీతా రామం’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో.. హీరోకి, దర్శకుడికి ఎంత మంచి పేరొచ్చిందో, హీరోయిన్ గా చేసిన మృణాల్ ఠాకూర్ కు కూడా అంతే మంచి పేరొచ్చింది. ఆమె కెరీర్లో మళ్ళీ ఇలాంటి గొప్ప పాత్ర ఆమెకు దక్కుతుందా అంటే సందేహమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

అంత గొప్పగా ఈ మూవీలో నటించింది మృణాల్ ఠాకూర్. నూర్ జాన్ మరియు సీతామహాలక్ష్మి గా ఈమె తన లుక్స్ తో ఎంతో ఆకట్టుకుంది. నిజంగా యువరాణే నడిచొస్తుందా అనే ఫీలింగ్ ను ఈమె అందరిలోనూ కలిగించాయి. ఆ రేంజ్లో ఈమె లుక్స్ ఉంటాయి. అలా అని ఈ సినిమాలో ఆమె స్కిన్ షో చేయలేదు.లిప్ లాక్ సన్నివేశాలు ఉండవు. కళ్ళతోనే ఈమె మాయ చేసింది. ఇప్పుడు బడా డైరెక్టర్లు ఈమె కాల్ షీట్లు కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉండగా.. ‘సీతా రామం’ కంటే ముందు మృణాల్ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ అంటే గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్. అక్కడి భామలు స్కిన్ షో చేయడానికి ఏమాత్రం సందేహించరు. అందుకు మృణాల్ ఏమీ మినహాయింపు కాదు. ‘సీతా రామం’ రిలీజ్ తర్వాత కూడా వరుసగా గ్లామర్ ఫోటో షూట్లలో ఈమె పాల్గొంటుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలలో ఔట్ ఫిట్ లో దర్శనమిచ్చి అందాలు వడ్డించింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus