Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Gallery » Siva Rajkumar, Chiranjeevi: పద్మ విభూషణ్‌ చిరును కలసిన కన్నడ స్టార్‌ హీరో… కానీ…

Siva Rajkumar, Chiranjeevi: పద్మ విభూషణ్‌ చిరును కలసిన కన్నడ స్టార్‌ హీరో… కానీ…

  • February 5, 2024 / 01:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siva Rajkumar, Chiranjeevi: పద్మ విభూషణ్‌ చిరును కలసిన కన్నడ స్టార్‌ హీరో… కానీ…

మెగాస్టార్‌ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్‌ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఇంటికి సినిమా సెలబ్రిటీల రాక కొనసాగుతోంది. టాలీవుడ్‌ దర్శకులు, యువ నటులు… ఇలా చాలామంది రోజూ వస్తూ ఉన్నారు. ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌లో చిరంజీవి త్వరలో పాల్గొననున్న నేపథ్యంలో ఇప్పుడు అందరూ వచ్చి కలుస్తున్నారు. అయితే ఇతర సినిమా పరిశ్రమల నుండి చిరుకు అభినందనలు రాలేదు, ఆ మాటకొస్తే ఇండస్ట్రీలోనే కొంతమంది నుండి రాలేదు అని విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన ఓ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కన్నడ ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్‌… చిరంజీవి ఇంట సందడి చేశారు. పద్మవిభూషణ్‌ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో కంగ్రాట్స్‌ చెప్పేందుకు బెంగళూరు నుండి ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. అయితే అందులో మరో విషయం కూడా వైరల్‌ అవుతోంది.

‘‘డియర్‌ శివ రాజ్‌కుమార్‌ (Siva Rajkumar) .. నన్ను అభినందించేందుకు బెంగళూరు నుండి వచ్చినందుకు ఆనందంగా ఉంది’’ అని ఆ ఫొటోలను చిరంజీవి షేర్‌ చేశారు. ఈ క్రమంలో దివంగత లెజండరీ నటుడు, శివ రాజ్‌కుమార్‌ తండ్రి రాజ్‌కుమార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే ఈ విషయాలతోపాటు మరో విషయం వైరల్‌ అవుతోంది. అదే ఆ ఫొటోల్లో వైరల్‌ అవుతున్న ఓ ఫొటో ఫ్రేమ్‌.

అంతలా ఫొటో ఫ్రేమ్‌లో ఏముంది అని మీరు అనుకుంటున్నారు అంటే… ఆ వైరల్‌ ఫొటోలు మీరు చూడనట్లే. అందులో చిరు, చిరుత కలసి ఉన్నారు. చిరంజీవి కుర్చీలో ఉంటే… ముందు రామ్‌చరణ్‌ కూర్చున్న ఫొటో ఒకటి చిరంజీవి ఇంట్లో ఉంటుంది. పెయింటింగ్‌ తరహాలో ఉండే ఆ ఫొటో ఫ్రేమ్‌ మెగా ఫ్యాన్స్‌కి బాగా తెలుసు. చాలా రోజుల తర్వాత ఆ ఫ్రేమ్‌ కనిపించేసరికి ఫ్యాన్స్ ఖుష్‌ అవుతూ ఆ విషయాన్ని కామెంట్స్‌లో పోస్ట్‌ చేస్తున్నారు.

https://twitter.com/KChiruTweets/status/1754083108410802464

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Shiva Rajkumar
  • #Siva Rajkumar

Also Read

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

related news

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

trending news

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

6 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

11 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

1 day ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

1 day ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

1 day ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

7 hours ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version