Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 7 Telugu: 2వ వారం నామినేషన్స్ లో శివాజీ ఫైర్..! హౌస్ మేట్స్ తాట తీశాడు..!

Bigg Boss 7 Telugu: 2వ వారం నామినేషన్స్ లో శివాజీ ఫైర్..! హౌస్ మేట్స్ తాట తీశాడు..!

  • September 11, 2023 / 09:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 7 Telugu: 2వ వారం నామినేషన్స్ లో శివాజీ ఫైర్..! హౌస్ మేట్స్  తాట తీశాడు..!
బిగ్ బాస్ హౌస్ లో చాలా రసవత్తరంగా 2వ వారం నామినేషన్స్ జరిగాయి. ఇందులో శివాజీ తన చేష్టలతో, మాటలతో హౌస్ మేట్స్ కి చుక్కలు చూపించాడు. శివాజీ ప్రవర్తనకి హౌస్ మేట్స్ అందరూ షాక్ అయిపోతున్నారు. బిగ్ బాస్ ఈవారం ఒక్కొక్కరిని పిలిచి సరైన కారణాలు చెప్పి నామినేట్ చేయమని చెప్పాడు. అంతేకాదు, నామినేట్ అయిన వాళ్లు రంగునీళ్ల కింద నుంచోవాల్సి ఉంటుంది. ఆ నీళ్లు వారిపై హౌస్ మేట్స్ బజర్ నొక్కి పోయాల్సి ఉంటుంది.
ఇక్కడే శివాజీ శివతాండవం చేశాడు. తనని నామినేట్ చేసిన ప్రియాంకకి ఇచ్చిపారేశాడు. అసలు నువ్వు చెప్పింది రీజనే కాదంటూ రెచ్చిపోయాడు. అలాగే, అమర్ దీప్ కి వార్నింగ్ ఇచ్చాడు. ముందు నువ్వు ఆట ఆడటం నేర్చుకో అంటూ రెచ్చిపోయాడు. అసలు గేమ్ లోనే లేవ్ అని నాగార్జున గారు చెప్పారు అయినా కూడా నువ్వు మారవ్ అంటూ ఆర్గ్యూమెంట్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అసలు మేటర్లోకి వెళితే.,
రెండోవారం నామినేషన్స్ లో భాగంగా బిగ్ బాస్ పవర్ అస్త్రాన్ని సాధించిన సందీప్ కి నేరుగా ఒకరిని నామినేట్ చేసే పవర్ ఇచ్చాడు. దీంతో సందీప్ అయోమయంలో పడ్డాడు. ఆ తర్వాత ప్రియాంక జైన్ శివాజీని నామినేట్ చేస్తూ రీజన్స్ చెప్పింది. దీనికి శివాజీ ఫుల్ కౌంటర్ ఎటాక్ చేశాడు. అలాగే, అమర్ దీప్ పై కూడా విరుచుకుపడ్డాడు. నువ్వు గేమ్ ఆడటమే రావట్లేదు. మళ్లీ నామినేట్ చేస్తున్నావ్ అంటూ రెచ్చిపోయాడు.
ఇక శివాజీ రంగు నీళ్లు పై నుంచీ పడుతుంటే డ్యాన్స్ చేస్తూ, డైలాగ్స్ వేస్తూ చిత్రవిచిత్రంగా ప్రవర్తించాడు. దీంతో ఈ ప్రోమో హైలెట్ అయ్యింంది. శివాజీ ప్రవర్తన హౌస్ మేట్స్ కి కొత్తగా అనిపించింది. మరోవైపు శోభాశెట్టి కూడా నామినేషన్స్ లో ఇచ్చిపారేసినట్లుగా తెలుస్తోంది. రీజన్స్ సరిగ్గా చెప్పకపోతే హౌస్ మేట్స్ ఈసారి రెచ్చిపోతున్నారు. అనవసరంగా నామినేట్ చేయద్దని మరీ చెప్తున్నారు. మరి ఈ 2వ వారం ఎవరెవరు నామినేషన్స్ లో ఉండబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదీ విషయం.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 7
  • #Bigg Boss 7 Telugu
  • #Sivaji

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

OTT: ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

20 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

20 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

21 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

22 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

23 hours ago

latest news

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

13 mins ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

20 mins ago
Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

28 mins ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

2 hours ago
Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version