Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sivaji, Prabhas: వైరల్ అవుతున్న శివాజీ ఓల్డ్ ఇంటర్వ్యూ.. ఏం చెప్పారంటే?

Sivaji, Prabhas: వైరల్ అవుతున్న శివాజీ ఓల్డ్ ఇంటర్వ్యూ.. ఏం చెప్పారంటే?

  • January 7, 2024 / 05:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sivaji, Prabhas: వైరల్ అవుతున్న శివాజీ ఓల్డ్ ఇంటర్వ్యూ.. ఏం చెప్పారంటే?

ప్రముఖ టాలీవుడ్ నటి శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ షో సీజన్7 ద్వారా శివాజీ పాపులారిటీ మరింత పెరిగింది. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో శివాజీ ప్రభాస్ గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. వేణుస్వామి ప్రభాస్ గురించి చేసిన కామెంట్ల గురించి శివాజీ స్పందిస్తూ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను తాను చూశానని అన్నారు.

డైరెక్టర్ ఓం రౌత్ రామాయణాన్ని విభిన్నంగా చూపించాలని భావించాడని అయితే దర్శకుడు కొన్ని అంశాలకు సంబంధించి చేసిన తప్పుల వల్ల సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదని శివాజీ చెప్పుకొచ్చారు. రావణుని పాత్రకు సైఫ్ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయారని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. ప్రభాస్ అంటే ప్రభాస్ అని ప్రభాస్ కు తిరుగులేదని శివాజీ అభిప్రాయపడ్డారు.

మరోవైపు ప్రభాస్ ఈ మధ్య కాలంలో మీడియా ముందుకు ఎక్కువగా రావడం లేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమా కోసం లుక్ ను మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ గెటప్ కోసం ప్రభాస్ తాజాగా ఒక ఈవెంట్ కు హాజరు కావాలని భావించినా కాలేదని భోగట్టా. ప్రభాస్ త్వరలో రెగ్యులర్ షూటింగ్ లతో బిజీ కానుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు వేరే లెవెల్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. సలార్ సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. సినిమా కెరీర్ ప్లానింగ్ విషయంలో ప్రభాస్ కు ఎవరూ సాటిరారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Sivaji

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

2 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

16 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

3 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

23 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

24 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version