Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movies » Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

  • March 9, 2026 / 12:26 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

శివాజీ(Sivaji),లయ జంటగా నటించిన ‘సాంప్రదాయిని సుప్పినీ సుద్దపూసని’ సినిమా రెండు రోజుల క్రితం రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాపై కావాలని కొందరు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు అంటూ హీరో శివాజీ ఆవేధన వ్యక్తం చేశారు.

Sivaji

ఓ సెల్ఫీ వీడియో ద్వారా శివాజీ మాట్లాడుతూ…”అందరికీ నమస్కారం అండి! మొత్తానికి అబ్బాయిలూ.. ‘సినిమా పోయింది, పోయింది, పోయింది’ అని చెప్పి ట్విట్టర్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో గట్టిగానే ప్రయత్నం చేశారు.

Sampradayini Suppini Suddapoosani Movie Review and Rating

ఒరే అబ్బాయ్ ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి..! సినిమా బాగోకపోతే మార్నింగ్ షో తర్వాత ఎవడూ రాడు రా.! అలాగే మీ పేటిఎం బ్యాచ్ ఎంత తగులుకుని ఈ సినిమాని నాశనం చేయాలని ట్రై చేసినా.. నాకు వచ్చే నష్టం లేదు రా అబ్బాయ్, గుర్తుపెట్టుకోండి ఈ మాట.

నేను మంచి సినిమా తీశాను, అది బాగుందా? బాగోలేదా? అనేది తర్వాత..! ‘మిక్స్‌డ్ టాక్’ అని ఒకటి మొదలుపెట్టారు మీరు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో అలాగే ట్విట్టర్లో మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. సినిమా రిలీజ్ కాకముందే.. వాడికి ఒకటే.. వెయ్యి సబ్‌స్క్రైబర్లు ఉన్నారా? నీకు పేటిఎం వర్తిస్తుంది రా నీకు.సో అలాంటి పరిస్థితిలో ఉన్న మీకు.. మీరు ఎంత తలకిందులుగా తపస్సు చేసినా నా సినిమాని మీరు ఆపలేరు.

ఆపలేరు కూడా. సో నా సినిమా బాగుందా లేదా అని డిసైడ్ చేసేది ఆడియన్స్. మీరు మొత్తానికి మీరైతే గెలిచారు రా అబ్బాయ్.. మీరైతే గెలిచారు! ఏది? సినిమాకి జనాన్ని ఆపడానికి ట్రై చేశారు, కొంతవరకు గెలిచారు.కానీ సినిమా చూసినోడు నలుగురికి చెప్తున్నాడు రా అబ్బాయి. నాలుగు రోజులకు ఎక్కుద్ది, లేదంటే వారానికి ఎక్కుద్ది.. కానీ సినిమా ఎక్కుద్ది, రాసుకోండి ఇది.

ఈ సినిమా పేటిఎం డబ్బులతో తీయలేదు రా నేను, కష్టపడి సంవత్సరంన్నర తీశా నేను. మొత్తానికి గట్టిగానే ట్రై చేశారు రా అబ్బాయ్. మనం ఇకనుంచి మాట్లాడుకుందాం.. హు! మాట్లాడుకుందాం” అంటూ మండిపడ్డాడు.

జస్ట్ ఓకే అనిపించిన ‘మృత్యుంజయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్

‘సాంప్రదాయిని సుప్పినీ సుద్దపూసని’ సినిమాపై కావాలనే కొందరు పని గట్టుకుని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసారంటూ శివాజీ ఆవేదన #Sivaji #SampradayiniSuppiniSuddapoosanireview #laya pic.twitter.com/4olyj53tXn

— Phani Kumar (@phanikumar2809) March 8, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Laya
  • #Sampradayini Suppini Suddapoosani
  • #Sampradayini Suppini Suddapoosani breakeven target
  • #Sampradayini Suppini Suddapoosani Movie
  • #Sivaji

Also Read

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

related news

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

2 hours ago
Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

4 hours ago
Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

5 hours ago
ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

6 hours ago
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

1 day ago

latest news

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

56 mins ago
Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

2 hours ago
Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

3 hours ago
Varun Tej: ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయలేదు: వరుణ్‌ కామెంట్స్‌ వైరల్‌

Varun Tej: ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయలేదు: వరుణ్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
The Pride Bharat Chhatrapati: ఎవరీ వీరనాడి బెలవాడీ మల్లమ్మ.. రెడీ అయిన సినిమా?

The Pride Bharat Chhatrapati: ఎవరీ వీరనాడి బెలవాడీ మల్లమ్మ.. రెడీ అయిన సినిమా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version