Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ఆగస్ట్‌ 3న ‘శివకాశీపురం’

ఆగస్ట్‌ 3న ‘శివకాశీపురం’

  • July 17, 2018 / 11:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆగస్ట్‌ 3న ‘శివకాశీపురం’

ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి మనవడు, శ్రీ తనయుడు రాజేష్‌ శ్రీ చక్రవర్తిని హీరోగా పరిచయం చేస్తూ సాయి హరీశ్వర ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం ‘శివకాశీపురం’. హరీష్‌ వట్టికూటి దర్శకత్వంలో మోహన్‌బాబు పులిమామిడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా నిర్మాత మోహన్‌బాబు పులిమామిడి మాట్లాడుతూ ”దర్శకుడు, ఇతర అన్ని శాఖల సభ్యుల సహకారంతో ఒక మంచి చిత్రాన్ని నిర్మించాం. సెన్సార్‌ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని ఆగస్ట్‌ 3న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడని మేము విడుదల విషయంలో కూడా రాజీ పడడం లేదు. మంచి పబ్లిసిటీతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం” అన్నారు.

దర్శకుడు హరీష్‌ వట్టికూటి మాట్లాడుతూ ”నాకిది తొలి చిత్రమైనా నిర్మాత అందించిన సహకారంతో అనుకున్న విధంగా క్వాలిటీ ఔట్‌పుట్‌ ఇవ్వగలిగాను. ఇదొక సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. విభిన్న కథాంశాలతో రూపొందిన చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. మంచిర్యాల, కాజీపేట, గాంధారి ఖిల్లాలలో చిత్రీకరించిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌, పాటలు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. అలాగే ఎస్‌.పి.బాలు, యాజన్‌ నిజార్‌(‘శ్రీమంతుడు’ ఫేం), హేమచంద్ర పాడిన పాటలు యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి” అన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదలను పర్యవేక్షిస్తున్న వి.ఎస్‌.విజయ్‌వర్మ పాకలపాటి మాట్లాడుతూ ”నటుడు దిల్‌ రమేష్‌ సూచనతో ‘శివకాశీపురం’ చిత్రాన్ని చూడడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలన్న ఉద్దేశంతో ఈ చిత్రం విడుదల పర్యవేక్షణ బాధ్యతలను తీసుకున్నాను. సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన చిత్రంగా ‘శివకాశీపురం’ నిలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sivakasipuram
  • #Sivakasipuram First Look
  • #Sivakasipuram Movie

Also Read

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

related news

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

trending news

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

6 hours ago
Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

13 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

14 hours ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

2 days ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago

latest news

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

15 hours ago
డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

16 hours ago
Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version