Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఫిబ్రవరి 23న విక్రమ్-తమన్నాల స్కెచ్ రెడీ!

ఫిబ్రవరి 23న విక్రమ్-తమన్నాల స్కెచ్ రెడీ!

  • February 19, 2018 / 09:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫిబ్రవరి 23న విక్రమ్-తమన్నాల స్కెచ్ రెడీ!

విక్రమ్, తమన్నా జంటగా విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ “స్కెచ్” తమిళనాట సంక్రాంతికి విడుదలై యావరేజ్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ “స్కెచ్” అనే పేరుతోనే జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి మొదటివారంలో విడుదల చేసేందుకు సురేష్ బాబు సన్నాహాలు చేసినప్పటికీ.. తెలుగు సినిమాలకే థియేటర్ల లభ్యత ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కుదరలేదు. ఎట్టకేలకు “స్కెచ్” రిలీజ్ కి డేట్ తోపాటు థియేటర్లు కూడా దొరికాయి.

విక్రమ్ కి చాలా రోజుల తర్వాత లభించిన సక్సెస్ కావడంతోపాటు మాస్ ఆడియన్స్ నచ్చే అంశాలన్నీ పుష్కలంగా ఉన్న సినిమా కావడంతో “స్కెచ్” తెలుగులోనూ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

స్లోమోషన్ యాక్షన్ సీక్వెన్స్ లు, తమన్నా సొగసులు, థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే, ట్విస్టులు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. అందుకే విక్రమ్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సినిమా తెలుగు రిలీజ్ కి కూడా భారీ స్థాయిలో ప్రమోషన్స్ లో పాల్గొనడంతోపాటు తానే స్వయంగా కొందరు మీడియా మిత్రులను “హిట్ సినిమా, కాస్త ప్రమోట్ చేయండి” అని కోరాడట. పాపం విక్రమ్ ఎంత కష్టపడినప్పటికీ అతనికి మంచి కమర్షియల్ హిట్ లభించి చాలా ఏళ్లవుతోంది. “స్కెచ్” సినిమాతోనైనా విక్రమ్ ఆశ తీరుతుందేమో చూడాలి.
ఇకపోతే.. విక్రమ్ ప్రస్తుతం 37 భాషల్లో 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న పీరియాడిక్ ఫిలిమ్ “కర్ణ” సినిమా ప్రిపరేషన్ లో ఉన్నాడు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే ముందు తెలుగులోనూ మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు విక్రమ్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #S. Thaman
  • #Tamanna
  • #Tamannaah Bhatia
  • #Vikram

Also Read

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

related news

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Lokesh Kanagaraj: చాలా క్లారిటీలు ఇచ్చిన లోకేశ్‌.. కానీ అన్ని రోజులు ఖాళీగా ఉంటాడా?

trending news

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

23 mins ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

3 hours ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

15 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

16 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

16 hours ago

latest news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

10 hours ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

19 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version