Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రెండో సాంగ్‌.. ఈ చిన్న లాజిక్‌ ఎలా మిస్‌ అయ్యారు?

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రెండో సాంగ్‌.. ఈ చిన్న లాజిక్‌ ఎలా మిస్‌ అయ్యారు?

  • September 27, 2024 / 02:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రెండో సాంగ్‌.. ఈ చిన్న లాజిక్‌ ఎలా మిస్‌ అయ్యారు?

‘గేమ్‌ ఛేంజర్‌’(Game Changer) సినిమాను అర్జెంట్‌ పైకి లేపాల్సి ఉంది. ఎందుకంటే వాళ్లు చెబుతున్నట్లు సినిమా క్రిస్‌మస్‌ రిలీజ్‌ చేయాలి. అంటే మూడు నెలలు ఉంది. దీంతో సినిమా టీమ్‌ చాలా నెలలుగా చెబుతున్న రెండో పాటను రిలీజ్‌ చేస్తున్నారు. సినిమాలో ఎంతో భారీగా తెరకెక్కిన పాట ఒకటి ఉందని చాలా రోజులుగా సంగీత దర్శకుడు తమన్‌ (S.S.Thaman) చెబుతున్నారు. ఆ పాటను ఈ నెల 30న రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు తమన్‌తో కలసి దర్శకుడు శంకర్‌ (Shankar) ఓ ఇంటర్వ్యూలో లాంటి వీడియో రిలీజ్‌ చేశారు.

Game Changer

ఆ పాట కోసం తాము పడ్డ కష్టాన్ని వివరిస్తూనే.. పాట ఎందుకంత స్పెషల్‌ అనే చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల నుండి సంప్రదాయ సంగీత కళాకారులను తీసుకొచ్చిన విషయం ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే ఒక్కో సంగీతం గురించి వివరించే క్రమంలో వీడియోలో ఆ ప్రాంతం పేర్లు రాశారు. అయితే, ఆ పేర్లు ఇచ్చేటప్పుడు టీమ్‌ క్రాస్‌ చెక్‌ చేసుకోలేదేమో.. రాష్ట్రాల పేర్లు తప్పుగా పడ్డాయి. అక్కడ శంకర్‌ చెబుతున్న రాష్ట్రం పేరు ఒకటి అయితే.. ఇక్కడ స్క్రీన్‌ మీద వేరేది కనిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 దేవర పార్ట్ 1 సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 ఈ వీకెండ్..కి ఓటీటీలో సందడి చేయబోతున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!
  • 3 యోగి ఆదిత్యనాథ్ తర్వాత పవన్ మాత్రమే.. కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇంకో దగ్గర తెలంగాణ ప్రాంతంలోని సంగీతం గురించి చెబుతూ ఆంధ్రప్రదేశ్‌ అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇలా తెలంగాణ ప్రాంతం సంగీతం గురించి ఆంధ్రప్రదేశ్‌ అని రాయడం, చెప్పడం సరికాదు అనిపిస్తోంది. శంకర్‌కు ఈ విసయం గురించి తెలియకపోవచ్చు. నిర్మాణ సంస్థ అయినా వీడియోను చెక్‌ చేయాలి కదా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే పీఆర్‌ టీమ్‌ రిలీజ్‌ చేసిన ప్రెస్‌నోట్‌లో జిల్లాల పేర్లు, రాష్ట్రం పేర్లు సరిగ్గానే ఇచ్చారు. ఏదో వీడియో రిలీజ్‌ చేయాలనే తొందరలోనే ఇలా జరిగింది అని అర్థమవుతోంది.

అయితే ఇంకా ప్రచారం చాలా చేయాల్సి ఉంది. ఈ సమయంలో జాగ్రత్త చాలా అవసరం ‘గేమ్‌ ఛేంజర్‌’. ఇన్ని చెప్పారు అవేంటో చెప్పలేదు అని అనుకుంటున్నారా? ఆదిలాబాద్‌కి చెందిన గుస్సాడీ గురించి చెప్పినప్పుడు ఏపీ అని రాశారు. ఒడిశాలోని గుమ్రా అని శంకర్‌ చెబుతుంటే.. స్క్రీన్‌ మీద కర్ణాటక అని రాశారు. జార్ఖండ్‌ చెందిన పైకా గురించి చెబుతుంటే దిగువన ఒడిశా అని రాశారు. మరి ఈ విషయం తెలిశాక టీమ్‌ ఏమన్నా ఎడిట్‌ చేసుకుంటుందేమో చూడాలి.

వేణు – దిల్‌ రాజు సినిమా.. ఇద్దరు ఔట్‌.. మూడో పేరు ఇన్‌.. ఎవరంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Ram Charan
  • #shankar
  • #thaman

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

7 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

9 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

10 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

10 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

11 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

6 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

8 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

9 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version