Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » శోభిత సెకండ్ ఇన్నింగ్స్.. ఎలా ఉండబోతుందో..!

శోభిత సెకండ్ ఇన్నింగ్స్.. ఎలా ఉండబోతుందో..!

  • May 7, 2025 / 02:25 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శోభిత సెకండ్ ఇన్నింగ్స్.. ఎలా ఉండబోతుందో..!

నాగ చైతన్య (Naga Chaitanya) , శోభిత (Sobhita Dhulipala) గతేడాది చివర్లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే పెళ్లి తర్వాత శోభిత సినిమాలు ఎక్కువగా చేయడం లేదు. దీంతో ‘ఆమె ఇక సినిమాలు చేయదేమో’ అని కొందరు భావించారు. కానీ అలాంటిదేమీ లేదు అనేది లేటెస్ట్ టాక్. మంచి కథలు దొరికితే చేయడానికి ఆమె రెడీగానే ఉంది. అయితే గ్లామర్ రోల్స్ కాకుండా.. కథని ముందుకు నడిపించే పాత్రలు చేయడానికి ఆమె ఆసక్తి చూపుతోంది.

Sobhita Dhulipala

Sobhita Dhulipala roped in VishwaDev Rachakonda film

మొదటి నుండి శోభిత అలాంటి పాత్రలే చేస్తూ వస్తోంది. ‘గూఢచారి’ (Goodachari) ‘మేజర్’  (Major) ‘పొన్నియన్ సెల్వన్’ (Ponniyin Selvan)  ‘పొన్నియన్ సెల్వన్ 2’ (Ponniyin Selvan: II) వంటి కంటెంట్ ఉన్న సినిమాల్లోనే నటించింది. అవి మంచి ఫలితాలు అందుకున్నాయి. పెళ్ళయ్యాక కూడా అలాంటి పాత్రలే చేయాలని శోభిత భావిస్తుంది. ఇందులో భాగంగా.. ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ లో ఆమె ఓ ప్రాజెక్టు చేయడానికి అంగీకరించిందట. ఇందులో ఆమె విశ్వదేవ్ రచ్చకొండకి జోడీగా నటించబోతుందట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: మరింత బక్క చిక్కిపోతున్న ఎన్టీఆర్.. లేటెస్ట్ ఫోటో వైరల్!
  • 2 Kiara Advani: బేబీ బంప్‌తో గ్లోబల్‌ ఈవెంట్‌లో స్టార్‌ హీరోయిన్‌.. ఫొటోలు వైరల్‌!
  • 3 Weekend Releases: ‘సింగిల్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు..!

Sobhita Dhulipala roped in VishwaDev Rachakonda film

’35’ సినిమాతో విశ్వదేవ్ (Vishwadev) బాగా పాపులర్ అయ్యాడు. ఆ సినిమాలో అతని నటన కూడా చాలా నేచురల్ గా ఉంటుంది. చాలా సహజంగా నటించాడు. ఆ సినిమాని కూడా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఇప్పుడు ఇదే బ్యానర్లో విశ్వదేవ్ మరో సినిమా చేస్తుండటం విశేషం. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు మేకర్స్ ప్రకటిస్తారు. మరి శోభిత సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.

6 ఏళ్ళ తర్వాత జత కట్టబోతున్న విజయ్, రష్మిక..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sobhita Dhulipala
  • #Vishwadev

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

2 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

5 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

21 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

21 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

22 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version