Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం

ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం

  • January 23, 2020 / 11:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం

సంక్రాంతికి సీజన్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలకే సోలో రిలీజ్ దొరకలేదు. థియేటర్ల లభ్యత విషయంలో ఈ ఇద్దరు హీరోలు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. అలాంటిది మాస్ మహారాజా రవితేజకు చాన్నాళ్ల తర్వాత సోలో రిలీజ్ దొరికింది. ఆయన తాజా చిత్రం “డిస్కో రాజా” రేపు విడుదలవుతున్న విషయం తెలిసిందే. తెలుగులో మాత్రమే కాదు.. హిందీ నుండి కూడా పెద్ద పోటీ ఇచ్చే సినిమాలు లేవు.

Highlights in Disco Raja Movie1

సొ, సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ మరియు రెస్పాన్స్ వచ్చినా రవితేజ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ & కలెక్షన్స్ రావడం ఖాయం. ట్రైలర్ విడుదల చేయకుండా ఫ్రీకవుట్ సాంగ్ విడుదల చేసి బృందం కూడా మంచి పని చేసింది. ఇప్పటివరకూ విడుదలైన కంటెంట్ అంతా సినిమా మీద మంచి అంచనాలను క్రియేట్ చేసింది. సొ, రవితేజ ఈ సోలో రిలీజ్ ఏమేరకు యూటిలైజ్ చేసుకుంటాడో చూద్దాం.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #director vi anand
  • #DiscoRaja movie
  • #Nabha Natesh
  • #Payal Rajput
  • #Ram Talluri

Also Read

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

trending news

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

20 mins ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

16 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

16 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

17 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

20 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

16 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

17 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

20 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version