Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: పవన్‌ సినిమాల కన్‌ఫ్యూజన్‌కి క్లారిటీ ఎలా?

Pawan Kalyan: పవన్‌ సినిమాల కన్‌ఫ్యూజన్‌కి క్లారిటీ ఎలా?

  • May 28, 2021 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌ సినిమాల కన్‌ఫ్యూజన్‌కి క్లారిటీ ఎలా?

వరుసగా సినిమాలు ప్రకటించుకుంటూ రావడం ఒక కష్టం అయితే, వాటిని నిర్ణీత సమయంలో పూర్తి చేసి రిలీజ్‌ చేయడం ఇంకో కష్టం. అందులో కరోనా లాంటి పరిస్థితులు చుట్టూ ఉన్నప్పుడు అది ఇంకా కష్టం. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న హీరోల్లో పవన్‌ కల్యాణ్‌ ఒకరు. రాజకీయాల్లోకి వెళ్లాక రీఎంట్రీని ఘనంగా ఇచ్చారు పవన్‌. వరుసగా సినిమాలు ప్రకటించేశారు. అయితే కరోనా వచ్చి అంతా మార్చేసింది. దేశంలో తొలి విడత కరోనా వచ్చినప్పుడు అన్ని సినిమాలతోపాటు పవన్‌ సినిమాల చిత్రీకరణలు ఆగిపోయాయి.

తీరా మళ్లీ మొదలయ్యాయి అనుకుని ఆనందపడుతుండగా సెకండ్‌ వేవ్‌ వచ్చి మళ్లీ ఆగిపోయాయి. మధ్యలో పవన్‌కు కరోనా సోకడంతో కొన్నాళ్లు సినిమా చిత్రీకరణలు ఆగిపోయాయి. దీంతో మొత్తం ప్లానింగ్‌ మారింది అంటున్నారు. ప్రస్తుతం పవన్‌ చేతిలో ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ రీమేక్‌, ‘హరి హర వీరమల్లు’ ఉన్నాయి. ఇవి కాకుండా హరీశ్‌ శంకర్‌ – మైత్రీ మూవీ మేకర్స్‌, సురేందర్‌ రెడ్డి – రామ్‌ తాళ్లూరి సినిమాలున్నాయి. లెక్క ప్రకారం చూస్తే… తొలుత ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ రీమేక్‌ రావాలి.

ఆ తర్వాత ‘హరి హర వీరమల్లు’ రావాలి. ఆ తర్వాత మిగిలినవి. నిర్మాతలు కూడా ఇదే ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్లాన్‌ మారిందట. ‘హరి హర వీరమల్లు’ బదులు హరీశ్‌ శంకర్‌ సినిమా లైన్‌లోకి తెస్తున్నారట. దానికి తగ్గట్టే పవన్‌ డేట్స్ అడ్జెస్ట్‌ చేస్తున్నార.ట ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ రీమేక్‌ పనులు చివరిదశకొచ్చాయట. కాబట్టి దానిని ముందు ఫినిష్‌ చేసి, ఆ తర్వాత హరీశ్‌ శంకర్‌ సినిమా మొదలుపెడతారట. అంటే సంక్రాంతికి ‘హరి హర..’ బదులు హరీశ్‌ శంకర్‌ సినిమా వస్తుందేమో. పవన్‌ సాబ్‌ కాస్త క్లారిటీ ఇద్దురూ!

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #Director Harish Shankar
  • #Hari Hara Veeramallu
  • #Krish
  • #pawan

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

5 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

5 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

6 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

6 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

8 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version