Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

  • May 7, 2026 / 04:41 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ప్రముఖ కథానాయకుడు విజయ్‌ పార్టీ టీవీకే నిలిచిన విషయం తెలిసిందే. 108 స్థానాల్లో విజయ్‌ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే పార్టీ అధికారంలోకి రావడానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 118 స్థానాలను అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు తమిళనాడు ఆసక్తికరమైన రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్‌ వద్దకు వెళ్లిన విజయ్‌కి అనూహ్య ప్రశ్న ఎదురైంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మీకు లేదు కదా అంటూ విజయ్‌ని గవర్నర్‌ ప్రశ్నించారు.

Vijay

దానికి కారణం విజయ్‌ దగ్గర ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. టీవీకే తరఫున 107 మంది (విజయ్‌ రెండు చోట్ల గెలిచిన నేపథ్యంలో ఒక ఎమ్మెల్యే తక్కువ), కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఐదుగురు మాత్రమే ఉన్నారు. దీంతో 11 మంది ఎమ్మెల్యేల అవసరం ఇప్పుడు విజయ్‌కి వచ్చింది. ఈ క్రమంలో తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డీఎంకే- అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. అయితే అలాంటి ఆలోచన లేదని డీఎంకే వర్గాలు అంటున్నాయి.

డీఎంకే దగ్గర 59 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్నాడీఎంకేకి 47 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మొత్తం కలిపితే 106 మంది. దీంతో ఈ రెండు పార్టీలు కలిసినా మెజారిటీ కోసం 12 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఇతర పార్టీల మద్దతు కోసం విజయ్‌ పార్టీలాగే, ద్రవిడ పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయని చర్చ జరుగుతోంది. మరి అతి పెద్ద పార్టీగా నిలిచిన విజయ్‌ పార్టీకి.. ద్రవిడ పార్టీలు కూటమిగా ఏర్పడి షాక్‌ ఇస్తాయా అనేది చూడాలి. ఒకవేళ ఇస్తే కనుక తమిళ రాజకీయాల్లో ఓ సంచలనం అవుతుంది. ఎందుకంటే ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన పార్టీ అధికారం చేపట్టకుండా ఉంటుంది కాబట్టి.

‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay Thalapathy

Also Read

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

related news

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

trending news

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

12 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

13 hours ago
Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

19 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

19 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

20 hours ago

latest news

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

11 mins ago
Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

5 hours ago
Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

5 hours ago
Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

20 hours ago
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version