Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sonali Bendre: సోనాలి బింద్రే అలాంటి కష్టాలను అనుభవించారా?

Sonali Bendre: సోనాలి బింద్రే అలాంటి కష్టాలను అనుభవించారా?

  • June 4, 2022 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonali Bendre: సోనాలి బింద్రే అలాంటి కష్టాలను అనుభవించారా?

తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా అభిమానుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్న హీరోయిన్లలో సోనాలి బింద్రే ఒకరు. మహేష్ బాబు లాంటి యంగ్ జనరేషన్ హీరోలకు జోడీగా నటించడంతో పాటు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణలకు జోడీగా సోనాలి బింద్రే నటించారు. తెలుగులో సోనాలి బింద్రే నటించిన సినిమాలలో ఇంద్ర, మురారి, మన్మథుడు, ఖడ్గం, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలు బిగ్గెస్ట్ హిట్లుగా నటించాయి. అయితే అవకాశాలు తగ్గిన తర్వాత పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలలో కూడా సోనాలి బింద్రే నటించడం గమనార్హం.

తాజాగా సోనాలి బింద్రే మాట్లాడుతూ ఒకానొక సమయంలో తనకు చాలా డబ్బులు అవసరమయ్యాయని బిల్లులు చెల్లించాల్సి ఉండటంతో పాటు అద్దె కట్టాల్సి ఉందని ఆ సమయంలో నా ఫ్యామిలీ సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉందని సోనాలి బింద్రే తెలిపారు. ఆ సమయంలో పాత్రల గురించి ఆలోచించకుండా ప్రాజెక్ట్ లను ఓకే చేశానని ఆమె తెలిపారు. మరో ప్రాజెక్ట్ కు సిద్ధమయ్యే సమయానికి గత ప్రాజెక్ట్ కు ఎందుకు ఓకే చెప్పానని తాను ఆలోచించానని ఆమె చెప్పుకొచ్చారు.

అదే సమయంలో తర్వాత ప్రాజెక్ట్ కు సంబంధించిన డబ్బులు ఎప్పుడు ఇస్తారో అని కూడా తాను ఆలోచించేదానినని సోనాలి బింద్రే వెల్లడించారు. ఆ సినిమాలను తానే కాదని ప్రేక్షకులు కూడా చూడలేదని సోనాలి బింద్రే అన్నారు. తాను ఎక్కువగా ఆలోచించకుండా సినిమాలలో పాత్రలు చేస్తూ పోయాయని సోనాలి బింద్రే కామెంట్లు చేశారు. సోనాలి బింద్రేకు ఇప్పుడు కూడా తెలుగు నుంచి బాగానే ఆఫర్లు వస్తున్నాయని సమాచారం.

సోనాలి బింద్రే నటించిన ది బ్రోకెన్‌ న్యూస్‌ అనే వెబ్ సిరీస్ ఈ నెల 10వ తేదీ నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ తో సోనాలి బింద్రే ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sonali Bendre
  • #Actress Sonali Bendre
  • #Sonali
  • #Sonali Bendre

Also Read

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

related news

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

trending news

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

21 mins ago
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

48 mins ago
Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

4 hours ago
శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

5 hours ago
Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

5 hours ago

latest news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

10 hours ago
Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

1 day ago
Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version