Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘టీవీ కూడా పంపించమంటావా’… నెటిజెన్ కు సోనూసూద్ స్ట్రాంగ్ రిప్లై..!

‘టీవీ కూడా పంపించమంటావా’… నెటిజెన్ కు సోనూసూద్ స్ట్రాంగ్ రిప్లై..!

  • September 1, 2020 / 08:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘టీవీ కూడా పంపించమంటావా’… నెటిజెన్ కు సోనూసూద్ స్ట్రాంగ్ రిప్లై..!
సినిమాల్లో విలన్ గా కనిపిస్తున్నప్పటికీ.. నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ టైములో ఎంతో మంది వలస కూలీలకు అతను మార్గం చూపించాడు. వారికి ఆహరం పెట్టాడు. వారిని సొంత ఊర్లకు పంపే ఏర్పాట్లు కూడా చేశాడు. మొన్నటికి మొన్న పేద రైతులకు కూడా తన వంతు సాయంగా ట్రాక్టర్లు పంపించాడు. అయితే ఆతని మంచితనాన్ని అందరూ గుర్తించి మెచ్చుకుంటున్న సమయంలో కొందరు మాత్రం రకరకాల సెటైర్లు వేస్తూ హడావిడి కూడా చేస్తున్నారు.
ఇటీవల ఓ నెటిజెన్.. ” ‘వి’ సినిమా చూడాలి. సంవత్సరానికి సరిపడా అమెజాన్ ప్రైమ్ మెంబెర్ షిప్ ఇప్పించు సోనూ భాయ్ అంటూ సోషల్ మీడియాలో సోనూ సూద్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు. దానికి సోనూ …’ అమెజాన్ ప్రైమ్ మెంబెర్ షిప్ సరిపోతుందా… టీవీ, దాంతో పాటు ఏసి పాప్ కార్న్ కూడా పంపమంటావా’ అంటూ ఆ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. నిజానికి మంచితనం కూడా కొంతమందికి కామెడీ గా కనిపిస్తుంది. కేవలం ఈ నెటిజన్ మాత్రమే కాదు… ఇంకా చాలా మంది నెటిజన్లు ఇలాంటి సిల్లీ ట్వీట్స్ చేస్తున్నారు. అయినప్పటికీ సోనూ సూద్ మాత్రం ఎంతో ఓపికగా వారికి సమాధానాలు ఇస్తున్నాడు.

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Nivetha Thomas
  • #Sonu Sood
  • #Sudheer Babu
  • #V Movie

Also Read

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

related news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

trending news

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

18 mins ago
Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

Vijay: విజయ్ – త్రిష .. ఓపెన్ అయినట్టా.. తెగించినట్టా?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

7 hours ago
Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

13 hours ago

latest news

Ajith: అజిత్‌ నాన్‌ హీరో లైఫ్‌ చూస్తారా? త్వరలో థియేటర్లకు.. ఆ తర్వాత ఓటీటీకి!

39 mins ago
బాలయ్య ఫేవర్‌కి రిటర్న్‌ ఇచ్చేస్తున్న కుర్ర హీరో… కొత్త సినిమాలో ఆ రోల్‌కి రెడీ

52 mins ago
Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

1 hour ago
Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

14 hours ago
Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version