Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » #SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

  • August 3, 2026 / 04:15 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

#SorryHrithik.. గత కొన్ని రోజులుగా ఎక్స్‌లో ట్రెండ్‌ అవుతున్న హ్యాష్‌ ట్యాగ్‌ ఇది. హృతిక్‌ రోషన్‌కి సారీ చెప్పాలి అనేది ఈ హ్యాష్‌ ట్యాగ్‌ ఉద్దేశం అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎందుకు, ఏం జరిగింది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నీట్‌ పరీక్షల లీకేజీ నేపథ్యంలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా కోరుతూ కాక్రోచ్‌ జనతా పార్టీ నేతలు, జెన్‌జీ యువత నిరసన ప్రదర్శనలు చేసి.. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసి తాము అనుకున్నది సాధించారు. ఈ విషయంలో బీజేపీ నాయకులు, ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ చేసిన కామెంట్లే ఇప్పుడు #SorryHrithik హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌కి కారణం.

#SorryHrithik

బాలీవుడ్‌ ప్రేమకథలు, ప్రేమకథల రూమర్లలో హృతిక్ రోషన్ – కంగనా రనౌత్ కథ వేరు. తనను హృతిక్ మోసం చేశాడని కంగన అప్పట్లో విమర్శలు చేసింది. ఇప్పటికీ అవకాశం వచ్చినప్పుడల్లా ఆ తరహా విమర్శలు చేస్తుంటుంది. అయితే ఆమె ఎంపీ అయ్యాక ఆ ఎపిసోడ్ మరుగున పడింది. ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ‘మనం హృతిక్ రోషన్‌కు క్షమాపణలు చెప్పాలి’ అంటూ సోషల్ మీడియాలో జెన్ జీ యువత వరుస పోస్టులు చేస్తున్నారు. దానికి అంతకుముందు ఆమె చేసిన వ్యాఖ్యలే కారణం.

కాక్రోచ్ జనతా పార్టీ ఘాటుగా విమర్శలు చేసే క్రమంలో సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్‌ గురించి చులకనగా మాట్లాడింది కంగన. తన వయసులో నాకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి అని ఎగతాళి చేసింది. దానికి సౌరవ్‌ కూల్‌గా ‘నేను చూడటానికి యంగ్ హృతిక్ రోషన్‌లా ఉంటానని నా ఫ్రెండ్స్ అంటారు. అందుకే కంగనా రనౌత్ నా మీద పడి ఏడుస్తోంది’ అని వెటకారంగా మాట్లాడారు. అక్కడ హృతిక్‌ రోషన్‌ ప్రస్తావన రావడానికి కారణం. గతంలో హృతిక్‌, కంగన మధ్య జరిగిన విషయమే. ఆ విషయాన్ని గుర్తు చేసి కంగనకు కౌంటర్‌ వేశాడు సౌరవ్‌.

మరోవైపు సోషల్ మీడియాలో ట్రెండ్ గమనించిన హృతిక్ రోషన్ కూల్‌గా స్పందించాడు. ‘‘మీకు ఒకరు నచ్చడం లేదు కాబట్టి మరొకరి వైపు నిలబడటం మన సమాజంలో ఉన్న అతి పెద్ద సమస్య’’ అని కంగనకు కాస్త సపోర్టివ్‌గానే అన్నాడు. అలా అని ఇలా మాట్లాడటం సరికాదు అని అనలేదు. ఎందుకంటే కంగన వేసిన సైటైర్‌కే.. సౌరవ్‌ ఆ కౌంటర్‌ ఇచ్చాడు కాబట్టి. అయితే హృతిక్ రోషన్ వ్యాఖ్యలపై కంగనా స్పందించింది. ‘అగ్నికి ఆజ్యం పోయడం ఆపండి’ అని రాసుకొచ్చింది.

అయితే అక్కడ హృతిక్‌ ఆజ్యం పోసేవాడే అయితే.. నిజంగా తనకు కంగన క్షమాపణలు చెప్పాల్సిందే అనేవాడు. కానీ ఆయన అలా అనలేదు. నిజానికి సౌరవ్‌ను ఓ మాట అని.. ఆ తర్వాత మాటలు పడుతున్నది కంగన. ఇక్కడ తప్పెవరిదో ఆమెనే తెలుసుకోవాలి.

 రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hrithik Roshan
  • #Kangana Ranaut

Also Read

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

related news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

trending news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

19 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

20 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

21 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

20 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

21 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

22 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version