Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Focus » South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

  • May 9, 2026 / 05:24 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

సౌత్ ఇండియాలో సినిమాకి, రాజకీయాలకు విడదీయరాని బంధం ఉంది. సిల్వర్ స్క్రీన్‌పై తమ యాక్టింగ్‌తో మ్యాజిక్ చేసిన ఎంతోమంది నటీనటులు(South Actors).. ఆ తర్వాత పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి రియల్ లైఫ్ లీడర్లుగా మారారు.

South Actors In Politics

తమకున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఓటు బ్యాంకుగా మార్చుకుని ఏకంగా ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా కీలక పదవులు చేపట్టి హిస్టరీ క్రియేట్ చేశారు.

ఆ విధంగా కెమెరా ముందు నుంచి ప్రజా దర్బార్‌లోకి అడుగుపెట్టి, పాలిటిక్స్‌లో పవర్ ఫుల్ పొజిషన్స్‌కు చేరుకున్న సౌత్ ఇండియా యాక్టర్స్ లిస్ట్ చాలానే ఉంది.ఈ జాబితాలో ముందుగా మాట్లాడుకోవాల్సిన లెజెండ్స్.. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత.ఇంకా ఎవరెవరు ఉన్నారో ఓ లుక్కేద్దాం రండి :

1)ఎన్టీఆర్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని (TDP) స్థాపించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్.టి.రామారావు.. రికార్డ్ స్థాయిలో మూడుసార్లు (1983–1984, 1984–1989, 1994–1995) ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.

Naga Vamsi about Sr NTR and Jr NTR

2)ఎం.జి.ఆర్ : తమిళనాడులో ఎం.జి.రామచంద్రన్ అన్నాడీఎంకే (AIADMK) పార్టీ తరపున పదేళ్ల పాటు (1977–1987) సీఎంగా సత్తా చాటారు.

3) జయలలిత : ఎం.జి.ఆర్ అనంతరం అలనాటి హీరోయిన్ జయలలిత సైతం అదే పార్టీ నుంచి నాలుగు దఫాలుగా (1991–1996, 2002–2006, 2011–2014, 2015–2016) ముఖ్యమంత్రిగా దశాబ్దాల పాటు పాలిటిక్స్‌ను శాసించారు.

4) పవన్ కళ్యాణ్ :  నేటి తరం పొలిటికల్ సెన్సేషన్స్ విషయానికొస్తే.. జనసేన పార్టీని స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి, ఏకంగా డిప్యూటీ సీఎంగా (2024 నుంచి ప్రస్తుతం) బాధ్యతలు చేపట్టారు.

pawan kalyan viral commets

5) ఉదయనిధి స్టాలిన్ : తమిళనాడులో డీఎంకే (DMK) పార్టీ నుంచి ఉదయనిధి స్టాలిన్ కూడా ఎమ్మెల్యేగా (2021 నుంచి), మంత్రిగా (2022-2026) పనిచేసి.. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా (2024 – 2026) పవర్ చూపిస్తున్నారు.

6) దళపతి విజయ్ : ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీని స్థాపించి, 2026 ఎన్నికల్లో 107 స్థానాలతో సంచలన విజయం సాధించి.. తమిళనాడు నెక్స్ట్ సీఎంగా పీఠాన్ని దక్కించుకోబోతున్నారు విజయ్.

7) కమల్ హాసన్ : ‘మక్కల్ నీది మయ్యం’ (MNM) పార్టీని స్థాపించిన లోకనాయకుడు కమల్ హాసన్ కూడా గతేడాది నుండి (2025–ప్రస్తుతం) రాజ్యసభ ఎంపీగా వ్యవహరిస్తున్నారు.

Kamal Hassan comments from thug life event

8) చిరంజీవి : ‘ప్రజారాజ్యం’ పార్టీతో పాలిటిక్స్‌లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో రాజ్యసభ ఎంపీగా (2012–2018), కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా (2012–2014) పనిచేశారు.

Megastar Chiranjeevi Flop Movie Details Here1

9) కృష్ణంరాజు:  బీజేపీ నుంచి ఎంపీగా (1998–2004) గెలిచి, కేంద్ర మంత్రిగా (2000–2004) బాధ్యతలు నిర్వర్తించారు కృష్ణం రాజు. 

10) సురేష్ గోపి : మలయాళ స్టార్ సురేష్ గోపి కూడా బీజేపీ తరపున రాజ్యసభ ఎంపీగా (2016–2022) పనిచేసి, ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా (2024 నుంచి) కొనసాగుతున్నారు.

11)నందమూరి బాలకృష్ణ : హిందూపూర్లో ముచ్చటగా మూడోసారి (2014 నుంచి ప్రస్తుతం) గెలిచి టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు బాలయ్య.

Balakrishna Rejects Two Major Projects

12)నందమూరి హరికృష్ణ:  2008–2013 టైమ్లో హరికృష్ణ కూడా రాజ్యసభ మెంబర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Nandamuri Hari krishna

13)మోహన్ బాబు:  1995–2000 టైమ్లో టీడీపీ తరపున రాజ్యసభ ఎంపీగా పనిచేశారు మోహన్ బాబు.

14)విజయశాంతి : కాంగ్రెస్ నుంచి మెదక్ ఎంపీగా (2009–2014) గెలుపొందారు.

vijayashanthi's bigesst blockboster movie karthvyam3

15)రోజా:  వైసీపీ తరపున పదేళ్లు (2014–2024) ఎమ్మెల్యేగా, ఆపై మంత్రిగా (2022–2024) పనిచేశారు రోజా.

16)బాబు మోహన్ : వివిధ పార్టీల నుండి (TDP, TRS, BJP) రెండుసార్లు (1998–2004, 2014–2018) ఎమ్మెల్యేగా గెలిచారు.

17) విజయ్ కాంత్ : డీఎండీకే పార్టీ పెట్టిన కెప్టెన్ విజయకాంత్ వరుసగా పదేళ్లు (2006–2016) ఎమ్మెల్యేగా గెలిచి, ప్రతిపక్ష నేత స్థాయికి (2011–2016) ఎదిగారు.

18) శరత్ కుమార్ : ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి (AISMK) పార్టీ పెట్టిన సీనియర్ హీరో శరత్ కుమార్ కూడా రాజ్యసభ ఎంపీగా (2001–2006), ఎమ్మెల్యేగా (2011–2016) సేవలు అందించారు.

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kollywood
  • #south actors
  • #south movies
  • #Tollywood
  • #Tollywood news

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

7 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

11 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

13 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

16 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

16 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

10 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

11 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

14 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

15 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version