Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » “రకుల్”కు హీరో “గిఫ్ట్”??

“రకుల్”కు హీరో “గిఫ్ట్”??

  • April 14, 2016 / 06:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“రకుల్”కు హీరో “గిఫ్ట్”??

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామల్లో సెక్సీ బ్యూటీ “రకుల్ ప్రీత్ సింగ్” ఒకరు. దాదాపుగా ఆమె నటించిన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్స్ గా నిలవడంతో ఆమెకు డిమాండ్ బాగా పెరిగింది. ఇదిలా ఉంటే దాదాపుగా 5 తెలుగు సినిమాలతో, కొన్ని తమిళ సినిమాలతో, ఒక హింది సినిమాతో బిజీ బిజీగా గడుపుతున్న రకుల్ ప్రీత్ సింగ్ అటు కోలీవుడ్ కు, అటు బోలీవుడ్ కి, ఇటు టాలీవుడ్ కి అప్ అండ్ డౌన్ సర్వీసస్ చేస్తుంది. బిజీ షెడ్యూల్స్ వల్ల అటు ఇటు ప్రయాణాల వల్ల నలిగిపోతున్న ఆభామ మన హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవాలి అని డిసైడ్ అవ్వడంతో ఆమెకు ఒక కుర్ర హీరో బాగా హెల్ప్ చేసినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినీ సర్కిల్స్ లో వస్తున్న వార్తల ప్రకారం ఆమెకు టాలీవుడ్ లో యువ హీరో ఒకరు ఆమెకు నచ్చిన ఇల్లును దాదాపుగా కోటి రూపాయలు పెట్టి కొని, ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఎవరు ఆ హీరో అంటే, ఆయన టాలీవుడ్ కుర్ర హీరోల్లో ఒక టాప్ హీరో అని మాత్రమే చెబుతున్నారు కానీ, పేరు మాత్రం బయటకు రానివ్వడం లేదు. కాకపోతే ఇక్కడ ఇంకో ట్విష్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఈ భామ ఆ హీరోతో కలసి నటించలేదు అని సైతం చెబుతున్నారు. మరి కలసి నటించకుండానే ఆ సాన్నిహిత్యం, ఏంటో ఒకరికొకరు గిప్ట్ లు ఇచ్చుకునేంత వరకూ రావడం ఏంటో అంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో గుసగుసలు మొదలయ్యాయి. మరి ఈ స్నేహం ఎంతవరకూ సాగుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakul Preet
  • #Rakul Preet Movies
  • #Rakul Preet Singh

Also Read

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

trending news

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

3 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

21 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

22 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago

latest news

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

5 mins ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

1 hour ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

2 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

20 hours ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version