Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: బన్ని వాస్‌ ఉండగా మళ్లీ స్పోక్స్‌ పర్సనా? అల్లు కోటరీలో ఏం జరుగుతోంది?

Allu Arjun: బన్ని వాస్‌ ఉండగా మళ్లీ స్పోక్స్‌ పర్సనా? అల్లు కోటరీలో ఏం జరుగుతోంది?

  • February 6, 2025 / 02:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: బన్ని వాస్‌ ఉండగా మళ్లీ స్పోక్స్‌ పర్సనా? అల్లు కోటరీలో ఏం జరుగుతోంది?

టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా ఒక విధానం రన్‌ అవుతూ వస్తోంది. సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత కూడా ఆ వ్యవస్థే రన్‌ అయింది. అదే పీఆర్‌వో. హీరోలకు సంబంధించిన ఏ విషయమైనా సరే పీఆర్‌వోలే చెబుతారు. అయితే అందరూ ఇలా యాక్టివ్‌గా చెప్పరు అనుకోండి. ఎన్నో ఏళ్లుగా ఇదే జరుగుతూ వస్తోంది. అంటే హీరో – ఫ్యాన్‌కి మధ్య పీఆర్‌వో ఉంటాడన్నమాట. అయితే ఇప్పుడు మధ్యలో మరో వ్యక్తి వస్తారు అని అంటున్నారు.

Allu Arjun

Spokesperson for Allu Arjun2

ఇంకా చెప్పాలంటే సినిమాల్లోకి రాజకీయాల స్టయిల్‌ను తీసుకొస్తారట. అంటే ప్రతి పార్టీకి అధికార ప్రతినిధి ఉన్నట్లు సినిమా హీరోలకు ఓ అధికార ప్రతినిధి ఉంటారట. ఈ ఏర్పాటు రప్పా రప్పా స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) నుండి మొదలవుతుంది అని చెబుతున్నారు. అయితే ఇక్కడే అందరికీ ఓ డౌట్‌ వస్తుంది. అల్లు అర్జున్‌కి ఆల్‌రెడీ ఒక స్పోక్స్‌ పర్సన్‌ ఉన్నారు కదా అని. ఆయన విషయాల్ని ఎక్కువగా చెప్పేది బన్ని వాస్‌ (Bunny Vasu). మరి ఆయనుండగా మరో స్పోక్స్ పర్సన్‌ ఎందుకు అనేదే ఇక్కడ ప్రశ్న.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఏమైందంటే?
  • 2 మొత్తానికి సమంత ఓపెన్ అయ్యింది... చైతన్య రెండో పెళ్లిపై ఏమందంటే?
  • 3 సింగనమల రమేష్ కి బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్..!

Allu Arjun appreciates that action movie director

దీని వెనుక పెద్ద కారణమే ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం బన్నీకి హీరోగా మంచి ఇమేజ్‌, ఎలివేషన్లు వచ్చినా.. సంధ్య థియేటర్‌ ఘటన తర్వాత చాలా లాస్‌ కూడా జరిగింది. ఆయన స్పందన, బాడీ లాంగ్వేజ్‌ ఇబ్బంది పెట్టాయి. దీంతో తిరిగి బ్రాండ్‌ను బిల్డ్‌ చేసుకునే క్రమంలోనే స్పోక్స్‌ పర్సన్‌ను పెట్టుకుంటున్నారు అని టాక్‌ నడుస్తోంది. పాన్‌ ఇండియా లెవల్‌లో మార్కెటింగ్‌కి ఆ పర్సన్‌ ఉపయోగపడతారు అని వారి ఉద్దేశమట.

Tollywood Producer Bunny Vasu on Political Entry

ఒకవేళ అల్లు అర్జున్‌ ప్రయత్నం సక్సెస్‌ అయితే ఇలాంటి విధానం మిగిలిన హీరోలు పాటిస్తారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ స్టైల్‌లో సింగిల్‌ పాయింట్‌ కాంటాక్ట్‌ ఉంటుంది. కాబట్టి ఏవన్నా వాళ్లనే అడగాలి. పీఆర్‌వోలు అంటే ఎక్కువగా సినిమాల వరకే ఉంటారు. ఈ అధికార ప్రతినిధులు వ్యక్తిగత విషయాలకు మాత్రమే ఉంటారు. చూద్దాం ఇదెంతవరకు వెళ్తుందో.

ఆ రెండు సినిమాలు అలా మిస్‌ అయ్యాయి… కృష్ణవంశీ క్లారిటీ.. ఏమన్నారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny Vasu

Also Read

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

24 mins ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

49 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

1 hour ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

2 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 hours ago

latest news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

4 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

6 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version