Sree Mukhi: కిరాక్ పిక్స్ షేర్ చేసిన శ్రీముఖి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

యాంకర్ శ్రీముఖి (Sree Mukhi)  .. బుల్లితెర మీద అమ్మడు చేసే హంగామాకి యూత్, ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు.. సినిమాల్లో లక్ పరీక్షించుకుంది కానీ స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీగా వచ్చిన గుర్తింపు సిల్వర్ స్క్రీన్ తెచ్చిపెట్టలేకపోయింది.. కొద్ది రోజుల క్రితం వరకు బొద్దుగుమ్మలా ఉండేది.. ఇప్పుడు ముద్దుగుమ్మలా మారిపోయింది.. వరుసగా క్రేజీ షోలతో, రియాలిటీ షోలతో సందడి చేస్తుంది.. ఫోటోషూట్లతో కుర్రకారుకి కిక్ ఇస్తుండే శ్రీముఖికి సోషల్ మీడియాలో శ్రీముఖి (Sree Mukhi) క్రేజ్ మామూలుగా ఉండదు..

ఇన్‌స్టాగ్రామ్‌లో 4.7 మిలియన్ల మంది తనను ఫాలో చేస్తున్నారు.. రీసెంట్‌గా షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. లేటెస్ట్ ఫోటోషూట్‌లో రెడ్ డ్రెస్‌లో రెచ్చిపోయి రచ్చ చేసింది శ్రీముఖి.. ‘కైపెక్కించే కళ్లతో, మత్తెక్కించే చూపులతో మతి పోగొడుతున్నావ్.. గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో నీకు నువ్వే సాటి, నీకెవరూ లేరు పోటీ’ అంటూ యూత్ పోరగాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.. సామాజిక మాధ్యమాలలో ఈ స్టార్ యాంకర్ ఇమేజెస్ చక్కర్లు కొడుతున్నాయి..

More…

 

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus