Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Sree Vishnu: కన్నప్ప’ టీంకి ‘సింగిల్’ సారీ..!

Sree Vishnu: కన్నప్ప’ టీంకి ‘సింగిల్’ సారీ..!

  • May 1, 2025 / 10:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sree Vishnu: కన్నప్ప’ టీంకి ‘సింగిల్’ సారీ..!

ఇటీవల రిలీజ్ అయిన ‘సింగిల్’ ట్రైలర్లో ‘శివయ్యా’ ‘మంచు కురిసిపోవడం’ వంటి డైలాగులు మా అధ్యక్షుడు మంచు విష్ణుని (Manchu Vishnu) అలాగే ‘కన్నప్ప’ (Kannappa) టీంని హర్ట్ చేసినట్లు టాక్ నడిచిన సంగతి తెలిసిందే. దీంతో విషయం తెలుసుకున్న.. ‘సింగిల్’ (#Single) టీం కూడా వెంటనే రియాక్ట్ అయ్యి సారీ చెప్పడం జరిగింది. ఆ వీడియో ద్వారా హీరో శ్రీవిష్ణు (Sree Vishnu)  మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం అండీ..! ఏప్రిల్ 28న మా ‘సింగిల్’ ట్రైలర్ ని లాంచ్ చేశాం.

Sree Vishnu

దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో ‘కన్నప్ప’ టీం వాళ్ళు.. ట్రైలర్లో మేము వాడిన కొన్ని డైలాగ్స్ కు కొంచెం హర్ట్ అయ్యారని తెలిసింది. అది మాకు తెలిసిన వెంటనే ఈ వీడియో చేస్తున్నాం. ఆ డైలాగులు ఉద్దేశపూర్వకంగా పెట్టినవి కావు. కానీ అవి తప్పుగా కన్వే అవ్వడం వల్ల.. మేము ఇమిడియట్ గా యాక్షన్ తీసుకుని డిలీట్ చేసేశాం. ఆ డైలాగులు సినిమాలో కూడా ఉండవు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Vijay Devarakonda: వివాదంలో చిక్కుకున్న రౌడీ హీరో.. క్షమాపణలు చెప్పాలంటూ..!
  • 2 Varun Tej & Lavanya: తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి..!

Senior Actor Raghu Babu Fire on Kannappa Movie Trolls (1)

హర్ట్ చేద్దామనే ఉద్దేశంతో చేసినవి కావు. ఈ సినిమాలో ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే మీమ్స్, సినిమా రిఫరెన్సులు, బయట ఎక్కువగా జరిగేవి కూడా సినిమాల్లో వాడటం జరిగింది. అందులో భాగంగానే చిరంజీవి (Chiranjeevi) గారి డైలాగులు, బాలయ్య బాబు  (Nandamuri Balakrishna) డైలాగులు, వెంకటేష్ బాబు  (Venkatesh) గారి డైలాగులు.. ఇలా నిర్మాతలు అల్లు అరవింద్ (Allu Aravind) గారి వంటి అందరి డైలాగులు చాలా హెల్దీ కామెడీ కోసం వాడాము.

అలాంటివి కూడా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది కలిగించి ఉంటే వాళ్ళని అభిమానించే వారికి కూడా క్షమాపణలు చెబుతున్నాం. ఇండస్ట్రీలో ఉన్న మేమంతా కూడా ఒక ఫ్యామిలీ. కాబట్టి ఒకరిని మరొకరు తక్కువ చేసుకోవాలనే ఉద్దేశం లేదు. ఇది అర్థమయ్యేలా చెప్పడానికి కూడా ఈ వీడియో చేయడం జరిగింది” అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ డైరెక్టర్ నాపై చేయి చేసుకున్నాడు.. స్టార్ హీరోయిన్ ఓల్డ్ కామెంట్స్ వైరల్!

సింహాచలం ఘటనపై జగన్ ఎమోషనల్ | 10TV#SreeVishnu #ManchuVishnu #SingleTrailer #Tollywood pic.twitter.com/rFep9uMCgY

— 10Tv News (@10TvTeluguNews) April 30, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #manchu vishnu
  • #Single
  • #Sree Vishnu

Also Read

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

అరడజను సినిమాలు చేస్తే ఒక్కటే హిట్టు.. అయినా గ్లామర్ కలిసొస్తుంది

అరడజను సినిమాలు చేస్తే ఒక్కటే హిట్టు.. అయినా గ్లామర్ కలిసొస్తుంది

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

trending news

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

29 mins ago
Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

4 hours ago
OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

5 hours ago
సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

5 hours ago
సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

6 hours ago

latest news

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

8 hours ago
Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

9 hours ago
Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

20 hours ago
Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version