Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sree Vishnu: శ్రీవిష్ణుకి ఇంత పెద్ద కూతురు ఉందా.. ఎంత క్యూట్ గా ఉందో చూడండి

Sree Vishnu: శ్రీవిష్ణుకి ఇంత పెద్ద కూతురు ఉందా.. ఎంత క్యూట్ గా ఉందో చూడండి

  • November 5, 2025 / 08:38 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sree Vishnu: శ్రీవిష్ణుకి ఇంత పెద్ద కూతురు ఉందా.. ఎంత క్యూట్ గా ఉందో చూడండి

హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా, తనదైన స్టైల్‌లో దూసుకెళ్తున్న హీరో శ్రీవిష్ణు. సినిమాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఆయన, ఇప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ముఖ్యంగా, ఆయన కూతురిని చూసి నెటిజన్లు సర్‌ప్రైజ్ అవుతున్నారు.శ్రీ విష్ణు కూతురు పేరు మిద్రా. ఇటీవల ఆమె హాఫ్ శారీ ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా జరిగింది.

Sree Vishnu

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. లంగా ఓణీలో మిద్రా అచ్చం దేవకన్యలా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. “మన హీరోకి ఇంత పెద్ద కూతురు ఉందా?” అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. శ్రీ విష్ణు భార్య ప్రశాంతితో కలిసి ఉన్న ఈ ఫ్యామిలీ ఫోటోలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Sree Vishnu Daughter Half Saree Function Video Goes Viral

శ్రీవిష్ణు కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. రెగ్యులర్ కథలకు దూరంగా, ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘రాజ రాజ చోర’ లాంటి వెరైటీ సినిమాలతో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ‘సామజవరగమన’తో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి, ఏకంగా 50 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. ఆ వెంటనే ‘ఓం భీమ్ బుష్’తో మరో సక్సెస్ అందుకున్నాడు.

2025 లో ‘సింగిల్’ సినిమాతో బాగానే అలరించాడు.ప్రస్తుతం ‘మృత్యుంజయ్’ తో పాటు తన 19 వ ప్రాజెక్టు అలాగే ఇతర సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న శ్రీవిష్ణు, ఓవైపు కెరీర్‌ను, మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తున్నాడు. అందుకే ఆయనను ఫ్యాన్స్ ‘ఫ్యామిలీ మ్యాన్’ అని పిలుస్తున్నారు.

‘కాంతార చాప్టర్ 1’ సెట్స్ లో రిషబ్ శెట్టి ఫ్యామిలీ కష్టాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sree Vishnu
  • #sree vishnu daughter
  • #sree vishnu family
  • #Sree Vishnu Movies
  • #Tollywood

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

7 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

15 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

18 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

18 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

19 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

8 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

9 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

13 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

14 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version