Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sreeleela: శ్రీలీల మెల్లగా బాలీవుడ్‌లో ఉండిపోతుందా ఏంటి? మరో సినిమా ఓకే!

Sreeleela: శ్రీలీల మెల్లగా బాలీవుడ్‌లో ఉండిపోతుందా ఏంటి? మరో సినిమా ఓకే!

  • July 20, 2025 / 12:21 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: శ్రీలీల మెల్లగా బాలీవుడ్‌లో ఉండిపోతుందా ఏంటి? మరో సినిమా ఓకే!

తెలుగులో మంచి విజయాలు అందుకున్నాక హిందీలోకి మన హీరోయిన్లు వెళ్లడం చాలా తక్కువ. అలా వెళ్లిన వాళ్లు అక్కడ నిలదొక్కుకున్నది లేదు. తిరిగి టాలీవుడ్‌కో లేక సౌత్‌ సినిమాకో వచ్చేసి తమ అదృష్టం పరీక్షించుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. సౌత్‌ హీరోయిన్‌లు ఇక్కడ ఓ వెలుగు వెలుగొందుతున్న రోజుల్లోనే బాలీవుడ్‌ ఫ్లైట్‌ ఎక్కేస్తున్నారు. అక్కడ మంచి విజయాలు అందుకుని మధ్య మధ్యలో ఇక్కడకు వస్తున్నారు కూడా. ఇప్పుడు శ్రీలీల కూడా అలానే చేస్తుందా?

Sreeleela

ఇదేం డౌట్‌ అనుకుంటున్నారా? ఎందుకంటే శ్రీలీల మరో బాలీవుడ్‌ సినిమా ఓకే అయింది అని సమాచారం. ప్రస్తుతం సౌత్‌ సినిమాలో ముఖ్యంగా తెలుగు సినిమాలో శ్రీలీల ఇప్పుడు అందరకీ కావాల్సిన భామ. కన్నడనాట ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన లీల.. ఇటీవల ‘జూనియర్‌’ సినిమాతో మరోసారి తన సత్తా చాటింది. ఇప్పుడు బాలీవుడ్‌లో ఎనర్జిటిక్‌ హీరోగా పేరొంది స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ సరన నటించబోతోంది. బాలీవుడ్‌లో బెస్ట్‌ డ్యాన్సర్లలో ఆయన కూడా ఒకరు. దీంతో ఇద్దరి జోడీ బిగ్‌ స్క్రీన్‌పై ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sreeleela in Ranveer Singh next

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!
  • 2 iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!
  • 3 నటి దారుణమైన కామెంట్స్ వైరల్!
  • 4 ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

ఇప్పటికే కార్తిక్‌ ఆర్యన్‌తో ‘ఆషికీ 3’ సినిమా చేస్తున్న శ్రీలీలకు రణ్‌వీర్‌ సినిమాలో ఛాన్స్‌ రావడం పెద్ద అవకాశమే అని చెప్పాలి. ఈ రెండు సినిమాలు కాకుండా మరో హిందీ సినిమా ఛాన్స్‌ కూడా దక్కించుకుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాను అనౌన్స్‌ చేస్తారు అని చెబుతున్నారు. కెరీర్‌ తొలినాళ్లలోనే ఇలా యంగ్‌ స్టార్‌ హీరోలు, కుర్ర స్టార్‌ హీరోల సినిమాలు సంపాదిస్తోంది అంటే శ్రీలీల లక్ బాగుందనే చెప్పాలి.

Sreeleela in Ranveer Singh next

అయితే ఈ విజయాల్ని ఎంత కాలం నిలుపుకుంటుంది అనేదే ప్రశ్న. పైన చెప్పాంగా గతంలో మన హీరోయిన్‌లు అలా వెళ్లి వచ్చేశారని. అయితే, రష్మిక మందన మాత్రం వెళ్లి చాలా ఏళ్లుగా రెండు దగ్గర్లా సినిమాలు చేస్తోంది. శ్రీలీల అలా చేస్తాను అంటే ఇటు తెలుగువారికి హ్యాపీ అటు బాలీవుడ్‌ జనాలకూ హ్యాపీ. చూద్దాం మరి ఆమె తొలి సినిమా వస్తే కానీ అసలు సంగతి బయటకు రాదు.

జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ranveer Singh
  • #Sreeleela

Also Read

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

trending news

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

50 mins ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

2 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

19 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

20 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

21 hours ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

22 hours ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version