Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

  • July 20, 2025 / 12:07 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

త్రివిక్రమ్‌ – అల్లు అర్జున్‌ చేయాల్సిన ఓ సినిమాను తారక్‌ – త్రివిక్రమ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. రకరకాల పుకార్లు, ఇంటెన్సనల్లీ చేసిన లీకుల ప్రకారం ఈ సినిమాను ఇటీవల నిర్మాత నాగవంశీ అనౌన్స్‌ చేశారు. అంతకుముందు పుకార్లకు బలం చేకూర్చేలా తారక్‌ ఆ సినిమా నేపథ్యానికి సంబంధించిన పుస్తకాన్ని పట్టుకుని బయట కనిపించడం మనకు తెలిసిందే. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా ఉంటుంది, ఏమౌతుంది అనేది పక్కన పెడితే.

Karthikeya

ఆ ప్రాజెక్ట్‌ చేతులు మారడం, దాని గురించి నిర్మాత నాగవంశీ మాటల్లో ‘మార్పులు’ ఇప్పుడు పెద్ద చర్చకు, ఇంకా చెప్పాలంటే రచ్చకు కారణమయ్యాయి. అందరికీ తెలిసిన విషయమే మళ్లీ గుర్తు చేస్తున్నాం. తారక్‌ – త్రివిక్రమ్‌ సినిమా కార్తికేయుని జీవితం ఆధారంగా తెరకెక్కిస్తారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఇదే సమయానికి సినిమా షూటింగ్‌ మొదలవుతుంది.

Jr NTR spotted with holding the book Muruga The Lord of War3

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!
  • 2 iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!
  • 3 నటి దారుణమైన కామెంట్స్ వైరల్!
  • 4 ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

అయితే రీసెంట్‌గా నాగవంశీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా కథ, గతంలో బన్నీతో త్రివిక్రమ్‌ చేస్తానన్న కథ ఒకటి కాదు అని చెప్పారు. దీంతో బన్నీ అభిమానులు పాత వీడియోలు తవ్వడం మొదలుపెట్టారు. అందులో క్లియర్‌గా కాకపోయినా ఈ సినిమా కార్తికేయుని కథే అని నాగవంశీ చెప్పారు. దీంతో మాట మార్చిన నాగవంశీ అంటూ ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. అయితే, ఈ ట్రోలింగ్‌, ఫైటింగ్‌ నాగవంశీకి కొత్తేం కాదు. గతంలో వివిధ సందర్భాల్లో ఇలాగే నోరు జారి, నాలుక మడతేసి మాటలు పడ్డారు.

Naga vamsi in trouble with karthikeya

అయితే ఇద్దరు మంచి స్నేహితులు అయిన హీరోల ఫ్యాన్స్‌ మధ్యలో ఇరుక్కున్నారు. అందుకే ఆయనకేమైనా లాసా అంటే ఏమీ లేదు. కానీ ఇంకా పాత జమానా ఉంది అనుకుని.. ఏదేదో అనేసి తర్వాత కొన్ని రోజులకు నేను అలా అనలేదు అని మాట మారిస్తే పేజీలు స్క్రోల్‌ చేసి చేసి అప్పటి వీడియోలు వెతికేస్తారు నెటిజన్లు. కాబట్టి ఆయన ఊరకనే ట్రోలింగ్‌ మెటీరియల్‌ అవ్వకుండా ఉంటే ఆయనే ప్రశాంతం.

ఆ రెండు సినిమాలే సర్‌ప్రైజ్‌లు.. ఏమైందో అర్థం కాలేదన్న నాగవంశీ.. ఆలోచిస్తే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Karthikeya
  • #Naga Vamsi
  • #NTR
  • #trivikram

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

9 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

10 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

11 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

11 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

22 hours ago

latest news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

4 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

5 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

6 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

23 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version