Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sreeleela: ఆ నెగిటివ్ కామెంట్ల గురించి శ్రీలీల స్పందన ఇదే!

Sreeleela: ఆ నెగిటివ్ కామెంట్ల గురించి శ్రీలీల స్పందన ఇదే!

  • December 15, 2022 / 03:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: ఆ నెగిటివ్ కామెంట్ల గురించి శ్రీలీల స్పందన ఇదే!

రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ధమాకా సినిమా ఈ నెల 23వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా రవితేజకు గ్యారంటీగా హిట్ ఇస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే రవితేజ, శ్రీలీల జోడీ గురించి నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం వల్ల ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ ట్రోల్స్ రవితేజ, శ్రీలీల దృష్టికి వచ్చినా రవితేజ ఇప్పటివరకు ఈ ట్రోల్స్ గురించి, నెగిటివ్ కామెంట్ల గురించి స్పందించలేదనే సంగతి తెలిసిందే.

టాలీవుడ్ ప్రేక్షకులకు తాను పెళ్లిసందడి సినిమా ద్వారా పరిచయమయ్యానని ధమాకా మూవీలో రవితేజ సార్ కు జోడీగా నటించడం నా అదృష్టం అని ఆమె పేర్కొన్నారు. పెళ్లిసందడి సినిమా కంటే ముందు నేను ధమాకా సినిమాలో సెలెక్ట్ అయ్యానని ఆమె అన్నారు. రవితేజ సార్ పై ఉన్న అభిమానం వల్లే తాను ధమాకా సినిమాలో నటించానని శ్రీలీల క్లారిటీ ఇచ్చారు. శ్రీలీల చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రవితేజ శ్రీలీల జోడీపై ఇకనైనా ట్రోల్స్ ఆగుతాయేమో చూడాల్సి ఉంది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో శ్రీలీల బిజీగా ఉన్నారు. బాలయ్య అనిల్ కాంబో మూవీలో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనున్నారనే సంగతి తెలిసిందే. ధమాకా మూవీ సక్సెస్ సాధిస్తే శ్రీలీలకు మరిన్ని ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది. అటు యంగ్ హీరోల ప్రాజెక్ట్ లలో ఇటు సీనియర్ హీరోల ప్రాజెక్ట్ లలో శ్రీలీల నటిస్తున్నారు.

ఇతర భాషల నుంచి కూడా శ్రీలీలకు ఆఫర్లు వస్తుండగా ఆమె ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. శ్రీలీల రెమ్యునరేషన్ ప్రస్తుతం కోటి రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అందుతోంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sree Leela
  • #Actress Sree Leela
  • #Dhamaka
  • #Sree Leela

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

related news

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

1 day ago
Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

1 day ago
Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

2 days ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

2 days ago

latest news

Irumudi: రూల్స్‌ పాటించారా? లేదా? ‘ఇరుముడి’ సినిమాకు నోటీసులు.. ఏమైందంటే?

24 hours ago
Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

2 days ago
Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version