Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Sree Mukhi: పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోబోతున్న శ్రీముఖి..?

Sree Mukhi: పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోబోతున్న శ్రీముఖి..?

  • January 6, 2023 / 06:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sree Mukhi: పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోబోతున్న శ్రీముఖి..?

బుల్లితెర రాములమ్మ, శివంగి అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే పేరు శ్రీముఖి. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో నటించిన ఈమె.. నటిగా సక్సెస్ కాకపోవడంతో…. ‘పటాస్’ షో తో స్టార్ యాంకర్ గా ఎదిగింది.అటు తర్వాత పలు ఈవెంట్లలో అలాగే ‘బిగ్ బాస్ 3’ ద్వారా ఈమె మరింత ప్రజాధారణ పొందింది. విన్నర్ అయితే కాలేదు కానీ రన్నర్ గా నిలిచింది. నిత్యం తన లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తూ..

స్టార్ హీరోయిన్ రేంజ్లో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్యని పెంచుకున్న ఈమె తన హాట్ ఫోటోలతో యూత్ ను కూడా కట్టిపడేస్తూ ఉంటుంది. బుల్లితెర పై బిజీగా రాణిస్తున్న ఈమె మళ్ళీ సినిమాల్లో కూడా మంచి మంచి ఆఫర్లు దక్కించుకుంటుంది. ఇదిలా ఉండగా… కొద్దిరోజులుగా శ్రీముఖి పెళ్లి చేసుకోబోతుంది అంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ఒకసారికి మించి అవే కథనాలు వినిపిస్తుంటే అవి నిజమని నమ్మే జనాలు ఎక్కువ మందే ఉన్నారు.

గతంలో శ్రీముఖి పలానా యాంకర్ తో, నటుడితో ప్రేమలో ఉంది అంటూ వార్తలు వినిపించాయి. పెళ్లి వార్తలు కూడా చాలా సార్లు వినిపించాయి. కానీ ఈసారి వేరు అని అంటున్నారు. త్వరలోనే శ్రీముఖి ఓ బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకోబోతుంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఆ బిజినెస్మెన్ కుటుంబం.. అలాగే శ్రీముఖి కుటుంబం…. మధ్య పెళ్లి చర్చలు జరిగిపోయాయట. త్వరలోనే శ్రీముఖి పెళ్లి గురించి అధికారిక ప్రకటన రానుందని ఇన్సైడ్ టాక్.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sree Mukhi
  • #Actress Sree Mukhi
  • #Sree Mukhi

Also Read

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

related news

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

trending news

2 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

3 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

4 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

4 hours ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

5 hours ago

latest news

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

6 hours ago
Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

8 hours ago
Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

9 hours ago
Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version