Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఎక్కడ పెళ్లి చేసుకోవాలి, ఏ చీర కట్టుకోవాలో ఇప్పుడే ఫిక్స్ అయిపోయాను

ఎక్కడ పెళ్లి చేసుకోవాలి, ఏ చీర కట్టుకోవాలో ఇప్పుడే ఫిక్స్ అయిపోయాను

  • September 10, 2019 / 02:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎక్కడ పెళ్లి చేసుకోవాలి, ఏ చీర కట్టుకోవాలో ఇప్పుడే ఫిక్స్ అయిపోయాను

35 ఏళ్ళు పైబడి.. కెరీర్ అయిపోతున్న హీరోయిన్స్ ను పెళ్లి ఎప్పుడు? ఎవరితో? వంటి ప్రశ్నలు అడిగితేనే అప్పుడే నాకు పెళ్ళేంటి? అంటూ 16 ఏళ్ల అమ్మాయిలా మెలికలు తిరిగిపోతుంటారు. కానీ.. నిండా పాతికేళ్లు కూడా నిండని జాన్వి కపూర్ మాత్రం తన పెళ్లి గురించి ఎవరూ ఊహించని విధమైన స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇటీవల ఓ బ్రైడ్ మ్యాగ్జైన్ కి స్పెషల్ ఫోటోషూట్ తోపాటు ఇంటర్వ్యూ కూడా ఇచ్చిన జాన్వి కపూర్.. తన పెళ్లి సాంప్రదాయబద్ధంగానే జరుగుతుందని, అది కూడా తిరుపతిలోనే జరుగుతుంది అని చెప్పేసింది జాన్వి. ఎవర్ని పెళ్ళి చేసుకోవాలి అనే విషయంలో ఇప్పటివరకూ క్లారిటీ లేదని, ఎవరిపై ప్రేమ కూడా పుట్టలేదని తేల్చేసింది జాన్వి.

sridevi-and-daughter-jhanvi-openups-about-her-marriage1

ఇకపోతే.. జాన్వికపూర్ ను “ఫైటర్” సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం చేయాలని పూరీ జగన్నాధ్ తోపాటు బోణీ కపూర్ కూడా ప్రయత్నిస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ డ్రామా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో మొదలవ్వనుంది. సో, పూరీ & టీం అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేవరకూ జాన్వి తెలుగు డెబ్యు ఇంకా కన్ఫర్మ్ కానట్లే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charmee Kaur
  • #Director Puri Jagannadh
  • #Fighter Movie
  • #Jhanvi Kapoor
  • #Vijay Deverakonda

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

48 mins ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

58 mins ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

1 hour ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

14 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

14 hours ago

latest news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

15 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

16 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version